అత్తిలి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 110:
అత్తిలి గ్రామంలో పలు దేవాలయాలు ఉన్నాయి. వివిధ పండుగల సమయంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని దేవాలయాలను పుణ్యక్షేత్రాలుగా, పౌరాణిక ప్రశస్తి గొప్ప పేరుపొందాయి.
* అత్తిలివాసులకు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తున్నారు. స్వామివారి కల్యాణం సహా 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతుంటాయి.
* అత్తిలి చుట్టుప్రక్కల కల గ్రామాలన్నీ పచ్చగా చక్కని దృశ్యాలతో ఉండటం వలన ఇక్కడ తెలుగు సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతుంటాయి. అత్తిలి పేరున అల్లరి నరేష్ హీరోగా [[అత్తిలి సత్తిబాబు]] అనే సినిమాను నిర్మించారు. *అత్తిలి లో 2015 సంవత్సరం సుబ్రమణ్యస్వామి చెరువు తవ్వుతుండగా బయటపడిన బక అమ్మవారి విగ్రహం శ్రీశ్రీశ్రీ విజయచాముండేశ్వరి దేవి గా గుర్తించారు.
 
==ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/అత్తిలి" నుండి వెలికితీశారు