గోకర్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''[[గోకర్ణ]]''' గ్రామం [[కర్ణాటక]] రాష్ట్రం [[ఉత్తర కన్నడ]] జిల్లాలో ఉంది. [[బెంగళూరు]]కి 545 కి.మి., ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్ కి 55 కి.మి దూరంలో ఉంది. గోకర్ణ శైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామములో అత్యంత సుందరమైన బీచ్ లు కూడా ఉన్నాయి. ఈ [[గ్రామం]] [[గోవా]] దగ్గరగా ఉండడం బీచ్‌లు[[సముద్రతీరం|బీచ్‌]]<nowiki/>లు సుందరంగా ఉండడంతో అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తోంది.
[[దస్త్రం:Gokarna village.jpg|right|thumb|గోకర్ణ గ్రామం]]
 
పంక్తి 9:
 
=== స్థలపురాణం ===
ఇతిహాసం [[త్రేతా యుగము|త్రేతాయుగం]] వరకు ఉంది. [[రావణుడు|రావణాసురుడు]], [[శివుడు|శివు]]ని గురించి అకుంఠిత [[తపస్సు]] చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద[[భూమి]]<nowiki/>మీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని [[లంక]]లో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును[[విష్ణువు]]<nowiki/>ను వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు [[రావణుడు]] సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.
 
ఈ విషయం తెలుపుకొన్న [[నారదుడు]] [[వినాయకుడు|వినాయకు]]ని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి [[బ్రాహ్మణుడు|బ్రాహ్మణ వేషం]]లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు [[లింగం]] చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.
 
రావణాసురుడు అందుకు అంగీకరించగా, [[వినాయకుడు]] లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు. [[రావణుడు|రావణాసురుడు]] సంధ్యవార్చు కోవడానికి వెళ్ళగానే [[గణపతి]] లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటిగణపతి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.
 
విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే [[సూర్యుడు]] ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగంపై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. [[లింగం]] పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.
 
== గణపతి దేవాలయం ==
పంక్తి 22:
== ఆలయ విశేషాలు ==
==భద్రకాళి దేవాలయం==
మహాబలేశ్వరుడి దేవాలయానికి దగ్గరలొనే [[భద్రకాళి దేవాలయం]] ఉంది. భద్రకాళిని అన్నపూర్ణమ్మ తల్లితో సమానంగా భావిస్తారు. ఆవిడ చేతిలో [[తక్కెడ]] సరిసమానంగా ఉండకుండా ఒక వైపు ఒరిగి ఉంటుంది, దానికి కారణంగా [[కాశి]]లో [[గంగ]] మాత్రమే ఉన్నది, కాని గోకర్ణలో కోటి తీర్థం మరియు [[సముద్రం]] (ఇక్కడి [[అరేబియా సముద్రం]] పుణ్య తీర్థంగా భావిస్తారు.) ప్రాంతీయులు చెబుతారు.
== కోటి తీర్థం ==
గ్రామములోని తటాకం లేదా కోనేరు. ఈ కోటీ తీర్థాన్ని గంగతో[[గంగ]]<nowiki/>తో సమానంగా ప్రాంతీయులు భావిస్తారు. పితృ తర్పణాలు ఇక్కడ సమర్పిస్తారు.
 
== సముద్ర తీరంలో ఉన్న బీచ్‌లు ==
పంక్తి 43:
కుంటా నుండి తెల్లవారు జామున 6 గంటల నుండి తరచు టెంపో బస్సులు నడుస్తాయి.
=== విమానసౌకర్యం ===
[[మంగళూరు]] లేదా [[పనాజి]]లోనిపనాజిలోని విమానశ్రయం దగ్గరలోని విమానశ్రయాలు
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/గోకర్ణ" నుండి వెలికితీశారు