ఎం.ఎన్.రాయ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ballankipavan (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 16:
}}
'''ఎం. ఎన్. రాయ్''' గా ప్రసిద్ధిచెందిన '''మానవేంద్ర నాథ రాయ్''' ([[మార్చి 21]], [[1887]] – [[జనవరి 25]], [[1954]]) [[హేతువాది]], మానవవాది. మన దేశానికి ప్రత్యేక [[రాజ్యాంగం]] ఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్. [[బెంగాలీ]] [[బ్రాహ్మణ]]
== రాజకీయ రంగం ==
భారతదేశంలో 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో జరిగిన సాయుధ విప్లవాల్లోనే కాక ఎం.ఎన్.రాయ్ [[మెక్సికో]], [[చైనా]]ల్లో జరిగిన విప్లవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ వేత్తలైన లెనిన్, ట్రాట్స్కే, [[స్టాలిన్]] తదితరులతో కలసి పనిచేశారు. 1920 నాటి నుంచీ జాతీయోద్యమంలో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా రాయ్ తాత్త్వికత వేరుగానే ఉండేది. ఆయనకు [[గాంధీజీ]] ప్రజా సమీకరణ, పోరాటం పట్ల ఉన్న నిబద్ధత వంటివి నచ్చినా, తక్కువ హానికలిగే ఆయన విధానాలు తిరోగమనమైనవని భావించేవారు. జాతీయ విప్లవం ద్వారానే వర్గ సమాజం, సామాజిక అంతరాలు నశిస్తాయని మొదటినుంచీ భావించేవారు. ఆ క్రమంలోనే దేశంలో [[కమ్యూనిస్టు]] పార్టీ, కమ్యూనిస్టు దృక్పథం బలపడేందుకు కృషిచేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=M%20N%20Roy&author1=%E0%A4%95%E0%A4%B0%E0%A5%8D%E0%A4%A3%E0%A4%BF%E0%A4%95%20%E0%A4%B5%E0%A5%80%20%E0%A4%AC%E0%A5%80&subject1=GEOGRAPHY%20BIOGRAPHY%20HISTORY&year=1980%20&language1=telugu&pages=132&barcode=99999990128985&author2=&identifier1=&publisher1=National%20Book%20Trust&contributor1=&vendor1=NONE&scanningcentre1=cdac,noida&slocation1=NONE&sourcelib1=NBT&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20of%20India&digitalpublicationdate1=2004-09-13&numberedpages1=&unnumberedpages1=&rights1=Not%20Available©rightowner1=©rightexpirydate1=&format1=%20&url=/rawdataupload1/upload/0127/647 ఎం.ఎన్.రాయ్:వి.బి.కార్నిక్:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా:1980]</ref>
==తెలుగువారిపై రాయ్ ప్రభావం==
1937 జూలైలో [[మద్రాసు]] యువజన సభలో పాల్గొన్న ఎం.ఎన్. రాయ్ ఆగస్టు 1న తొలిసారి [[ఆంధ్ర]]లో అడుగుపెట్టారు. [[నెల్లూరు]]లో వెన్నెల కంటి రాఘవయ్య ఆధ్వర్యాన జరిగిన [[వ్యవసాయ]] కార్మికుల మహాసభకు ఎం.ఎన్. రాయ్ ప్రధాన వక్తగా వచ్చారు. అక్కడ జబ్బుపడ్డారు. ములుకుట్ల వెంకటశాస్త్రి, ఎం.ఎన్. రాయ్ ను కాకినాడకు తీసుకెళ్ళారు. [[విశాఖపట్నం]] నుండి అబ్బూరి రామకృష్ణారావు (యూనివర్శిటీలో లైబ్రేరియన్, థియేటర్ నిపుణులు) వచ్చారు. ఎం.ఎన్. రాయ్ ను వారిరువురూ ఆంధ్రకు పరిచయం చేశారు. వీరితో కలిసిన వెన్నెలకంటి రాఘవయ్య సాంఘిక విప్లవ బీజాలు నాటారు. [[గుర్రం జాషువా]], [[గోరా]], [[త్రిపురనేని రామస్వామి]] పురాణాల తిరోగమనాన్ని వ్యతిరేకిస్తుండగా స్త్రీ స్వేచ్ఛకై చలం సాహిత్య పోరాటం చేశారు. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ ధోరణి, సాహిత్యం చాలా మందిని ఆకట్టుకున్నాయి. [[సినిమా]] రంగంలో [[గూడవల్లి రామబ్రహ్మం]] సంస్కరణ చిత్రాలు తీసి కొత్త వెలుగు చూపారు. ప్రజా మిత్ర పత్రిక ద్వారా ఎం.ఎన్. రాయ్ వ్యాసాలు, ఆయన అనుచరుల సాహిత్యాన్ని జనానికి అందించారు. [[అబ్బూరి రామకృష్ణారావు]] స్జేజి నాటక రంగంలో కొత్త దారులు చూపారు. పి.హెచ్. గుప్తా [[విశాఖ]] నుండి [[రామాయణ]] విమర్శ అందించారు. గుంటూరులో [[బండారు వందనం]] దళితుల మధ్య పునర్వికాసానికి నాంది పలికారు. కార్మిక రంగంలో [[పెమ్మరాజు వెంకట్రావు]] నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికులతో ఆరంభించి, కార్మిక పత్రిక నడిపారు. ఎలవర్తి రోశయ్య విద్యార్థులకు భావ విప్లవ సాహిత్యాన్ని పరిచయం చేశారు. పాములపాటి కృష్ణచౌదరి రాడికల్ విద్యార్థి పత్రిక నడిపారు. [[గుత్తికొండ నరహరి]], బండి బుచ్చయ్య ములుకోల సాహిత్య ప్రచురణలు, కోగంటి రాధా కృష్ణ మూర్తి తెనాలి నుండి నలంధా ప్రచురణలు, ప్రజా సాహిత్య గ్రంథాలు వెలికి తెచ్చారు. [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]] వ్యాసోపన్యాసకుడుగా ఎం.ఎన్. రాయ్ భావ ప్రచారం చేసి, లౌకిక వివాహాలు జరిపాడు. 1954లో ఎం.ఎస్. రాయ్ చనిపోయినప్పుడు
రాయ్ వర్గ వ్యవస్థపై వ్రాసిన గ్రంథాన్ని [[జి.వి.కృష్ణారావు]] మన వర్గవ్యవస్థ అన్న శీర్షికతో తెలుగులోకి అనువదించారు.<ref>{{cite book|last1=రాయ్|first1=ఎం.ఎన్.|last2=కృష్ణారావు(అనువాదం)|first2=జి.వి.|title=మన వర్ణసంబంధాలు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Mana%20Varga%20Sambandhalu&author1=M.N.Roy&subject1=&year=0%20&language1=telugu&pages=89&barcode=6020010034922&author2=&identifier1=&publisher1=ANDHRA%20RADICAL%20DEMOCRATIC%20PARTY&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP,HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERBAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT©rightowner1=enter%20name%20of%20the%20copyright%20owner©rightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/927|accessdate=13 January 2015}}</ref>
|