తల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Proportions of the Head.jpg|thumb|250px|మనిషి తల]]
[[దస్త్రం:Cheetah4.jpg|thumb|right|250px|A cheetah's head.]]
[[మనిషి]] శరీరంలో '''[[తల]]''' లేదా '''[[శిరస్సు]]''' (Head) అన్నింటికన్నా పైన ఉంటుంది. దీనిలో [[మెదడు]], [[కన్ను|కళ్ళు]], [[ముక్కు]], [[నోరు]] మరియు [[చెవి|చెవుల]] వంటి సున్నితమైన భాగాలు [[కపాలం]]లో భద్రంచేయబడ్డాయి. అందరికీ కనిపించే మన [[ముఖం]] దీని ముందరభాగం.
 
== భాషా విశేషాలు ==
పంక్తి 8:
 
== వస్త్రధారణ ==
వివిధ దేశాల సంస్కృతీ సంప్రదాయాలలో తలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. [[హిందూమతము|హిందూ]], [[ముస్లిం]] మతాలలో [[స్త్రీలు]] పవిత్రమైన ప్రదేశాలు మరియు ప్రార్థనా స్థలాలకు వెళ్ళేటప్పుడు తలను పాక్షికంగా గాని లేదా పూర్తిగా గాని మేలి [[ముసుగు]] గాని [[చీర]] కొంగును గాని కప్పుకొని వెళ్ళడం సాంప్రదాయం. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] మరియు [[ఐరోపా సమాఖ్య|ఐరోపా]] దేశాల్లో ఇది కనిపించదు. [[సిక్కులు]], రాజస్థాన్ లోని గ్రామీణులు [[తలపాగా]] ధరించడం భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఇప్పటికీ ఆచారంగా ఉంది.
 
అలనాటి రాజవంశాలలో రాజరికాన్ని యువరాజుకు అందజేసినప్పుడు తలమీద [[కిరీటం|కిరీటాన్ని]] ధరింపజేయడాన్ని [[పట్టాభిషేకము]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/తల" నుండి వెలికితీశారు