రంగుల రాట్నం(2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2018 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''రంగుల రాట్నం ''' 2018 సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
విష్ణు([[రాజ్ తరుణ్]]) ఓ చిన్న సంస్థని న‌డుపుతూ త‌న త‌ల్లితో క‌లిసి ఉంటాడు. శివ‌(ప్రియ‌ద‌ర్శి) విష్ణుకి మంచి స్నేహితుడు. ఓ రోజు అనుకోకుండా గుడిలో కీర్తి (చిత్ర శుక్ల‌)ని చూసిన విష్ణు ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ ఆమెతో త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డు. ఆమెతో ప‌రిచ‌యం పెంచుకుంటాడు. అదే స‌మ‌యంలో విష్ణు త‌ల్లి([[సితార]]), అనుకోకుండా గుండెపోటుతో మ‌ర‌ణిస్తుంది. ఆ స‌మ‌యంలో విష్ణు, కీర్తిని త‌న‌తోనే ఉండ‌మ‌ని అంటాడు. కీర్తి కూడా విష్ణు ప్రేమ‌ను అంగీక‌రిస్తుంది. అయితే, కీర్తి, విష్ణుపై అమిత‌మైన ప్రేమ‌ను చూపిస్తుంది. ఆ ప్రేమ విష్ణుకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దాంతో విష్ణు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు? విష్ణు, కీర్తిల ప్రేమ ఫ‌లిస్తుందా? లేదా? అనునది మిగిలిన కథలో భాగం.
 
==తారాగణం==
==సాంకేతికవర్గం==