వేపూరు హనుమద్దాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
== జీవిత విశేషాలు ==
ఆసఫ్‌జాహీల కాలంలో (1724-1948) మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరు హనుమద్దాసు ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు.<ref>{{Cite web|url=http://www.omantelanganasamithi.com/|title=Oman Telangana samithi, Telangana NRI,OMAN ,TElangana Jagruthi|website=www.omantelanganasamithi.com|access-date=2018-01-27}}</ref>
{{మూలాలు సమీక్షించండి}}
 
ఇతడికి పరాంకుశుడు అనే పేరు కలదు. హనుమద్దాసు [[మహబూబ్ నగర్ జిల్లా]] జిల్లా - [[కల్వకుర్తి]] తాలూకా [[వేపూరు]] గ్రామనివాసి. ‘ముతరాసి’ [[కులం]], తల్లిదండ్రులు బారమ్మ - అచ్చయ్య... సంజన్న...వెంకట నారాయణలు అన్నతమ్ములు.<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 28</ref> వీరుగాక ముగ్గురు అప్పజెళ్ళెల్లు. హనుమద్దాసు [[తాత]] తిప్పరామన్నకి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉండేది! అదే మన వాడికి అబ్బింది! ఎప్పుడు జూసినా రామనామ గానమే! ‘హనుమద్దాసు’ రచనలూ, ఆయన [[గానం]] ఎంత ప్రసిద్ధాలై పోయాయంటే.. ఆయన 35 ఏటే...ఊళ్లలో చాలామంది హనుమద్దాసు వేషం వేసి...కీర్తనలు అవీ పాడేస్తూ తామే నిజమైన హనుమద్దాసులం అని చెప్పుకునేవారట. (అంటే డూప్లికేటు హనుమద్దాసులు బైలుదేరారు) అంత [[ప్రాచుర్యం]] పొందాడాయన.
 
==హనుమద్దాసుని రచనలు<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 28</ref>==
"https://te.wikipedia.org/wiki/వేపూరు_హనుమద్దాసు" నుండి వెలికితీశారు