కొత్తపల్లి (హవేలి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్తపల్లి (హవేలి)''', [[కరీంనగర్ జిల్లా]], [[కరీంనగర్ మండలం|కరీంనగర్]] మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{Infobox Settlement/sandbox|
‎|name = కొత్తపల్లి(హవేలి)
పంక్తి 92:
|footnotes =
}}
 
== నూతన మండల కేంధ్రంగా గుర్తింపు ==
లోగడ కొత్తపల్లి (హవేలి) గ్రామం,కరీంనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో, కరీంనగర్ మండలానికి చెందిన పట్టణ పరిధిలోని ప్రాంతం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తపల్లి (హవేలి) గ్రామాన్ని (1+11) పదకొండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా కరీంనగర్  - జిల్లా,కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf</ref>
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 11,058 - పురుషుల సంఖ్య 5,401 - స్త్రీల సంఖ్య 5,657 - గృహాల సంఖ్య 2,821 [1]
 
;
== మండలంలోని గ్రామాలు ==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03
# [[మల్కాపూర్ (కరీంనగర్)|మల్కాపూర్]]
# [[కొత్తపల్లి (హవేలి)]]
# [[లక్ష్మీపూర్ (కరీంనగర్)|లక్ష్మీపూర్]]
# [[సీతారాంపూర్]]
# [[రేకుర్తి]]
# [[నాగులమలియల్|నాగులమల్లియల్]]
# [[చింతకుంట (గ్రామీణ)]]
# [[ఖాజీపూర్ (ఐలవారి పల్లి)|ఖాజీపూర్]]
# అసిఫ్ నగరి్
# [[ఎలగందల్]]
# [[బద్దిపల్లి]]
# [[కమాన్‌పూర్]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[1] http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03<nowiki/>{{కరీంనగర్ మండలం మండలంలోని గ్రామాలు}}
 
----
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_(హవేలి)" నుండి వెలికితీశారు