పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (4) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
* మును మాడి వారు నీరనవేల కూడి-కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడిదెరు.
 
భక్త కూటువులనే భజనమండలి సమాజాలు [[పాటలు]] కట్టి పాడుకోవడం, [[రోకటి పాటలు]] కట్టి పాడుకోవడం (రోకటి పాటలంటే దంపుళ్ళ పాటలు) ఆ నాటికే ఏర్పడ్డాయి. ఈ నాటికి ఈ పాటలు ప్రజా సామాన్యంలో దంపుళ్ళ పాటలు గాను, [[భజన]] సమాజాల్లో భక్తి గీతాలు గాను ఏర్పడి ఉన్నాయి. రోకటి పాటలను శివ భక్తులు ఇండ్లలో వేదాల్లాగా వల్లీంచేవారట. [[శిరియాళ చరిత్ర]]ను గురించి బసవ పురాణంలో:...............
 
* కరర్థి నూరూర శిరియాలు చరిత - పాటలుగా గట్టి పాడేడు వారు
పంక్తి 17:
 
==పండితారాద్య చరిత్రలో ప్రజాకళారూపాలు==
ఆ నాటి [[తెలుగు]] రచనల్లో కేవలం సూచనలే గాక, నృత్యకళకు సంబంధించిన అనేక వర్ణనలు మనకు లభిస్తాయి. సోమనాథుడు రచించిన పండితారాద్య చరిత్ర పర్వత ప్రకరణంలో నృత్య కళకు సంబంధించిన అనేక శాస్త్రీయ విషయాలనే గాక జాయన నృత్తరత్నావళిలో వర్ణించి నట్లు జానపద నృత్యాలను కూడా వర్ణించాడు. ఈ గ్రంథంలో[[గ్రంథం]]<nowiki/>లో సోమనాథుడు [[శ్రీశైలం]]<nowiki/>లో [[శివరాత్రి]] మహోత్సవాలలో ప్రదర్శించే కళా రూపాల నన్నింటిని ఉదహరించాడు. నృత్య కళకు, శైవ మతానికి పరస్పర సంబంద మున్నట్లు కనబడుతూ ఉంది. ప్రజాను రంజాకాలుగా వున్న ఆనాటి దేశీ వృత్యాలను ఆయన అద్భుతంగా వర్ణించాడు. యక్షగాన కళారూపాలను గూర్చి, దేశీ నాటక సంప్రదాయలను గూర్చి [[పండితారాధ్య చరిత్ర]]<nowiki/>లో ఈ విధంగా వర్ణించాడు.
 
==ఎన్నో ఆటలు - ఎన్నో నాటకాలు బహు నాటకములు==
పంక్తి 51:
 
==నట్టువ కత్తెల కట్టుబట్టల తీరు==
నట్టివ కత్తెలు ఆకాలంలో అర్థోరుకములు (చల్లడాలు) ధరించేవారట. అనాటి ప్రదర్శనాలలో, నర్తకుల రంగ ప్రవేశంతో నర్తనగానం ప్రదర్శింప బడేది. దీనినే పూర్వరంగమని పేర్కొన్నారు. అనంతరం నర్కకుల తెర వెడలిన తరువాత కన్నులూ, కనుబొమలూ మెదలైన అంగ, ప్రత్యంగ, ఉపాంగదలనారుల ద్వారా అభినయాన్ని ప్రదర్శించేవారు. తరువాత జంత్ర సంగీత గమకాలతోనూ, వివిధ వాద్యాల దేశి నామాల లోనూ వర్ణించేవారు. ఆనాటి నర్తకుల నర్తన తీరును ఉత్తేజంగా కావ్వ ధోరణిలో వివరించారు. ఈ వర్ణనలో రకరకాల నృత్య రీతులు వర్ణించాడు. ఒంటికాలి నడక, మోకాటి నడక, మరగాళ్ళపై నడక, కూర్చుండే ముందుకు నడుచుట, రొమ్ములతో ప్రాకుట, గిరగిర తిరిగే నృత్యానికి బ్రమర నృత్యమని పేరు. ఈ నృత్యాన్ని ఈ నాడూ అరుదుగా చేస్తూనే ఉన్నారు. అంతే గాక అనేక విధాలైన ఇతర [[నృత్యం|నృత్య]] భేదాలను గూర్చీ, వివిధ కథలను వివరించే నాటక ప్రదర్శనాలను ఊడ వర్ణించాడు. ఆ నాటి వాడుకలో నున్న నాట్య కళా చరిత్ర గురించి సోమనాథుడు ఎన్నో అమూల్య మైన విషయాలను మనకు అందింఛాడు. దేశిలాస్యాంగాలను వర్ణిచిన సోమనాథుడు వివిధాంగాల పట్టినిచ్చాడు. [[హంస]], [[నెమలి]], [[పాము]], [[ఎద్దు]], [[కోతి]], [[మేక]] మొదలైన పక్షుల, మృగాల వాటి గతుల ననుసరించి చేసే నృత్యాల పట్టిక నిచ్చారు.
 
==బసవపురాణంలో జానపద కళలు==
 
సోమనాథుడు.... [[బసవ పురాణంలోపురాణం]]<nowiki/>లో కూడా కళల గురించి వర్ణించాడు. బసవని వివాహ ఘట్టంలో[[కోలాటము]], [[గొండ్లి]], [[పేరణీ]] మొద లైన దేశి రూపాలను పేర్కొన్నాడు. జాతిగీతా లైన ఆనంగీతాలు, శంకర గీతాలు వర్ణించాడు. బసవని కళ్యాణ పుర ప్రవేశ సమయంలో పేరణి ప్రస్తావన ఉంది. ఇది సౌరాష్ట్ర నర్తనాచార్యుల సాంప్రాదాయాను సారంగా నర్తించి నట్లుంది.ఇంకా పూర్వ సంగీతం, తెర తీయడం, దేశీ లాస్యంగాలు, ముహరసం, సౌష్ఠవం, లలి, భావం, ధూకళి, ఝుంకళి, విభ్రమం, రేఖ మొదలైన వాటి ప్రస్తావన కూడా ఉంది. ఈ విధంగా సోమనాథుడు ఆనాటి విషయాలను ఎన్నింటినో పొందు పరిచాడని వి. రాఘవన్ గారు ''తెలుగు సంస్కృతి ''లో ఉదహరించారు.
 
==యివి కూడా చూడండి==