బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
 
== విద్య ==
[[1909]]లో ఇక్కడ ప్రారంభించిన [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరిశోధనా కేంద్రాలలో ఒకటి. ఇంకా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, మానసిక ఆరోగ్య కేంద్రమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్), [[ఐఐఐటి- బెంగుళూరు| ఇండియన్ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] మొదలైనని ప్రధాన విద్యా సంస్థలు.
 
== వాణిజ్య సముదాయాలు ==
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు