శరత్ పూర్ణిమ: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, , → , (3), లో → లో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అసంపూర్తి}}
{{మూలాలు సమీక్షించండి}}
'''[[కోజగారి పూర్ణిమ]]''' [[శరదృతువు]]లో [[ఆశ్వీయుజ మాసము]] [[పౌర్ణమి]] నాడు పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి [[లక్షీ]] దేవి ఆకాశమార్గములో తిరిగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యములు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము. [[హిందువులు]] ముఖ్యముగా [[మహారాష్ట్ర]], [[గుజరాత్]] రాష్ట్రాలవారు ఈపండుగ జరుపుకుంటారు.
 
==వ్రతము చేయువిధానము ==
ఉదయాన్నే లేచి శుచి శుభ్రముగా [[స్నానము]] చేసి ఇంట్లో [[తూర్పు]]దిక్కున [[లక్ష్మీదేవి]] పూజా మంటపము ఏర్పాటు చేయాలి.లక్ష్మి ప్రతిమను కాని, ఫొటోనికాని ఉంచి [[వినాయకుడు|విఘ్నేశ్వర]] పూజచేసి లక్ష్మీదేవిని ఆస్వాదించాలి.ధూప, దీప నైవేద్యాలు పెట్టి భక్తిశ్రద్దలతో లక్ష్మి అష్ట్రోత్రాలు, శ్లోకాలు చదివి పూజచేయాలి.రోజంతా ఉపవాసముండాలి[[ఉపవాసము|ఉపవాస]]<nowiki/>ముండాలి.
 
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/శరత్_పూర్ణిమ" నుండి వెలికితీశారు