చర్చ:కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 104:
==మార్పు==
కమ్మవారు సనాతన క్షత్రియులు కారు. వారు కాకతీయ సైన్యంలో సైన్యాద్యక్షులుగా, సామంతులుగా పనిచేశారు. వారి పతనం అనంతరం తమ స్వతంత్ర రాజ్యాలు ఏలారు. పైపెచ్చు వారికి రాజపుత్ర క్షత్రియ గోత్రాలు (వశిష్ట, కౌండిన్య, ధనుంజయ, కాస్యప వంటివి) లేవు. మగ వారసుల కోసం గణపతి దేవుడు తన సైన్యాధ్యక్షుడు జయపసేనాని (దూర్జయ తెగకు చెందినవాడు) సోదరీలైన నారమ్మ, పేరమ్మ లను వివాహమాడాడు. ([[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] ([[వాడుకరి చర్చ:భూపతిరాజు రమేష్ రాజు|చర్చ]]) 10:28, 4 ఫిబ్రవరి 2018 (UTC))
==మార్పులు==
కమ్మవారు క్షత్రియులు కారు. అటులనే వారు రాజ్యములు స్థాపించలేదు. కమ్మవారు తొలుత అయుధోపజీవులు. వివిధ రాజ్యములలో సైనికులుగా, సేనాధిపతులుగా, సామతరాజులు గా వున్నారు. ప్రోలానీడు, కాపానీడు కాకతీయ రాజ్య పునరుద్ధరణ తరువాత "ఆంధ్రదేశాధీశ్వర" అనిపించుకున్నారు గాని చక్రవర్తి అని గాని, మహారాజు అనిగాని చెప్పుకోలేదు. విజయనగర నాయకులు సామం తులుగా చివరివరకు సేవచేశారు గాని ఎప్పుడూ స్వతంత్రించలేదు. మార్పులు చేయు ముందు సంప్రదించి చేయ ప్రార్థన.17:42, 13 ఫిబ్రవరి 2018 (UTC)[[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]])
"https://te.wikipedia.org/wiki/చర్చ:కమ్మ" నుండి వెలికితీశారు
Return to "కమ్మ" page.