ప్రేమ (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
రాజా అనే ధనిక యువకుడు, మోతీ అనే లంబాడీ పిల్ల పరస్పరం ప్రేమించుకుంటారు. మోతీని పరశురాం అనే లంబాడీ యువకుడు, రాజాను లత అనే ధనిక యువతి ప్రేమిస్తారు. దానితో రాజా మోతీల ప్రేమవాహినిలో కల్లోలం చెలరేగుతుంది. లత ప్రేమకు అడ్డు రాకుండా ఉండేందుకు మోతీ రాజాను విడిచి వెళ్లిపోతుంది. రాజా మోతీని వెంబడిస్తాడు. రాజాపై పగబట్టిన పరశురాం అతని మీదకు బాకు విసురుతాడు. అది ప్రమాదవశాత్తు మోతీకి తగిలి ఆమె మరణిస్తుంది. కథ దుఃఖాంతమవుతుంది<ref>{{cite news|last1=సంపాదకుడు|title=భరణీ వారి "ప్రేమ"|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=5959|accessdate=14 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 38 సంచిక 352|date=30 March 1952}}</ref>.
==నటీనటులు==
* [[అక్కినేని నాగేశ్వరరావు]] - రాజా
* [[పి.భానుమతి]] - మోతీ
* [[ముక్కామల కృష్ణమూర్తి]] - పరశురాం
* [[సి.యస్.ఆర్. ఆంజనేయులు]]
* [[శ్రీరంజని (జూనియర్)]] - లత
* [[రేలంగి వెంకట్రామయ్య]]
* [[కస్తూరి శివరావు]]
* [[సురభి కమలాబాయి]]
* సీతారామ్‌
 
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం: [[పి.ఎస్.రామకృష్ణారావు]]
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(1952_సినిమా)" నుండి వెలికితీశారు