రెండవ హరిహర రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==బిరుదులు==
ఇంతకు పూర్వం విజయనగర పాలకులైన [[మొదటి హరిహర రాయలు]], [[మొదటి బుక్కరాయలు]] సామంతరాజులకు తగిన గౌరవాలైన మహామండలేశ్వర, ఓఢియ, శత్రురాజ దండకుడు వంటి బిరుదులు ధరించారు. రాజాధిరాజ, రాజపరమేశ్వర వంటి చక్రవర్తికి తగిన బిరుదులు ధరించిన తొలి విజయనగర పాలకుడు రెండవ హరిహర రాయలు.<ref name="రాజులలో సుల్తాను">{{cite journal|last1=ఫిలిప్. బి.|first1=వాగనర్|title=రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం|journal=ఈమాట|date=1 జూలై 2010|page=3|url=http://eemaata.com/em/issues/201007/1592.html|accessdate=20 February 2018|language=తెలుగు|postscript=అనువాదకుడు - మాధవ్ మాౘవరం}}</ref>
 
==యుద్దములు==
"https://te.wikipedia.org/wiki/రెండవ_హరిహర_రాయలు" నుండి వెలికితీశారు