కవాటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==పీడన ఉపశమన కవాటాలు==
వీటిని ఆంగ్లంలో pressure relief valves అంటారు. ఇవి కూడా ఒకరకంగా సేఫ్టి వాల్వుల వంటివే. సేఫ్టి వాల్వులను ఎక్కువగా అధిక పీడనం వున్న నీటి ఆవిరి/స్టీమును బయటకు వదులుటకు ఉపయోగించగా, పీడన ఉపశమన కవాటాలను ద్రవ మరియు వాయు పదార్థాల పీడనాన్ని నియంత్రణలో వుంచుటకు ఉపయోగిస్తారు.ప్రవహించు పదార్థాల పీడనం పనిచేయుబ్పీడనం మించినచో ,అధిక పీడనం తగ్గేవరకు వాల్వు పాక్షికంగా తెరచుకొని ,వాల్వుకున్న మరో పైపు ద్వారా ప్రవాహ పదార్హాన్ని వెనుకకు పంపును<ref>{{citeweb|url=https://web.archive.org/save/https://www.mgacontrols.com/what-is-a-pressure-relief-valve/|title=what is a pressure relief valve|publisher=mgacontrols.com|accessdate=25-02-2018}}</ref>.
 
==ఏక దిశ ప్రవాహ వాల్వులు(check valve/non return valve)==
ఈ రకపు వాల్వులలో ద్రవం లేదా వాయువు ఒకే దిశలో ప్రయానించును.వ్యతిరేక దిశ లేదా మార్గంలో ప్రవహించదు.వీటిని చెక్ వాల్వులు(check valve)అని నాన్ రిటర్న్ వాల్వు(Non return valve)అనికూడా అంటారు.ఈ చెక్ వాల్వులు పలురకాల వున్నాయి. వాల్వులోపలి బిళ్ళతెరచుకునే విధానం.పనిచేసే విధానం ప్రకారం వీటీని పలురకాలుగా తయారు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/కవాటం" నుండి వెలికితీశారు