అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
వికీశైలికి విరుద్ధమైన, కాపీహక్కుల పరిధిలోని పాఠ్యం తొలగింపు
పంక్తి 3:

ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు [[శ్యామ్ బెనగళ్]] ఈ కథలను [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక [[దూరదర్శన్]] లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక [[అమరావతి]]లోనే చిత్రీకరించబడటం విశేషం.

* అమరావతి - [http://gsystime.blogspot.com/2016/07/blog-post_53.html అమరావతి కావ్యం]

ఆంధ్ర భారతి అమరావతి

విజ్ఞాన సుమతి అమరావతి

భారత మాలతి అమరావతి

జీవన స్రవంతి అమరావతి

దేశ సంస్కృతి అమరావతి

విశ్వానికే జనతి అమరావతి

లోకైక స్త్రీ జగతి అమరావతి

సంగీత సాహితి అమరావతి

శతాబ్దాల నవతి అమరావతి

జలధార జలతి అమరావతి

అందరికి వినతి అమరావతి

చరిత్రకు ఛత్రపతి అధిపతి

మనోహర దేవతి అమరావతి

విదేశీయ అదితి అమరావతి

మన దేశ జాగృతి అమరావతి

శతమానం భవతి అమరావతి

విశాలాంధ్ర రేవతి అమరావతి

వేదాలకు వేదంతి అమరావతి

ఆరోగ్యానికే ఊష్ణతి అమరావతి

అన్నదాత పూర్ణతి అమరావతి

యదార్థపు సంగతి అమరావతి

సహాసంలో సమితి అమరావతి

సూర్యోదయ కాంతి అమరావతి

సత్యఆంధ్ర ప్రగతి అమరావతి

పర్యావరణ ఆర్ద్రతి అమరావతి

దైవత్వానికే విశ్వతి అమరావతి

దేశానికే బహుమతి అమరావతి

ఎప్పటికైనా సురతి అమరావతి

జ్యోతిర్మయ ప్రణతి అమరావతి

నవ్యఆంధ్ర ఆకృతి అమరావతి

కల్యాణంతో శ్రీమతి అమరావతి

విదేశాలకు ఉన్నతి అమరావతి

శాంతి క్రాంతి ఖ్యాతి అమరావతి

హరితాంధ్ర ప్రకృతి అమరావతి

నదులలో గంగావతి అమరావతి

పవిత్రమైన పార్వతి అమరావతి

ఆధ్యాత్మక ఆధ్యంతి అమరావతి

విజయంలో మారుతి అమరావతి

అమరులకే అధిపతి అమరావతి

విశ్వ లోకాలకే ఆనతి అమరావతి

పూర్ణోదయ పద్మావతి అమరావతి

అఖండ సౌభాగ్యవతి అమరావతి

విద్యాఆంధ్ర సరస్వతి అమరావతి

సూర్యోదయానికే తపతి అమరావతి

నిర్మాణములోనే పద్ధతి అమరావతి

అంతరిక్షమునకే గణతి అమరావతి

గ్రహములకే బృహస్పతి అమరావతి

జన్మభూమిలో జయంతి అమరావతి

అభివృద్ధితోనే సుశాంతి అమరావతి

పసుపు పచ్చని చామంతి అమరావతి

- created by Nagaraju [http://gsystime.blogspot.com తెలుగు పదాలు - పదాల ఆవిష్కరణ]

==రచనా నేపథ్యం==
{{తెలుగు కథ}}
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు