కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రహదారి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72:
}}
 
[[కోలారు జిల్లా]] : ('''Kolar district) (کولار ضلع ) ({{lang-kn|ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ}} {{audio|Kolar.ogg|pronunciation}}) : [[కర్నాటక]] రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇది [[కర్నాటక]] రాష్ట్రానికి ఆగ్నేయ దిశన ఉంది. ఈ జిల్లాకు సరిహద్దులు, పశ్చిమాన బెంగళూరు జిల్లా, ఉత్తరాన చిక్కబల్లాపూర్ జిల్లా, తూర్పున [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన [[చిత్తూరు జిల్లా]] మరియు దక్షిణాన [[తమిళనాడు]]కు చెందిన [[క్రిష్ణగిరి జిల్లా]] మరియు [[వేలూరు జిల్లా]]లు ఉన్నాయి.'''
 
సెప్టంబరు 10, 2007 న, కోలారు జిల్లాను విభజించి [[చిక్కబళ్ళాపూరు జిల్లా]] ఏర్పాటు చేశారు.<ref name="HanBokKar">{{cite web|title=A Handbook of Karnataka - Administration|url=http://www.karunadu.gov.in/gazetteer/HandbookKarnataka2010/Chapter%20IX%20Administration.pdf|publisher=Government of Karnataka|accessdate=16 November 2010|pages=354, 355|format=pdf}}</ref> ఈ జిల్లాలో [[:en:Kolar Gold Fields|కోలారు బంగారు గనులు]] ఉన్నందున, దీనిని "గోల్డెన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తారు.
పంక్తి 246:
కోలార్ రైల్వే " సౌత్ వెస్టర్న్ రైల్వే "లో భాగంగా ఉంది. కోలార్ జిల్లాలో పలు రైలు స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో బంగారు పేట వద్ద పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. ఈ స్టేషన్లు అన్నీ చెన్నై సెంట్రల్ - బెంగుళూరు సిటీ లైన్ - చెన్నై బెంగుళూరు మెయిన్ లైన్ రైలు మార్గంలో మరియు దాని బ్రాంచి మార్గంలో ఉన్నాయి. సమీపంలోని రైల్వే స్టేషన్లు తకల్ మరియు బంగారు పేట వద్ద ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషను బెంగుళూరు రైల్వే స్టేషను. సమీపంలోని విమానాశ్రయం " బెంగుళూరు విమానాశ్రయం ".
 
కోలార్ మరియు బంగారుపేట రైల్వే స్టేషన్లు :- <Ref The List is prepared based on the reference from below website:ref>[http://www.southwesternrailway.in/swr/bng_med_facility.jsp]</ref>
 
* కోలార్ -కె.క్యూ.ఎల్
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు