మర ప్రజ్ఞ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
#ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌లతో కూడిన కుటుంబానికి పెద్దలాంటిది. ఇది కంప్యూటర్లను మనుషుల్లా వివేకంతో కూడుకున్నవిగా అభివృద్ధి చేసే వ్యవస్థ.
 
==ఉపయోగాలు==
మెషిన్‌ లర్నింగ్‌ టెక్నాలజీ అనువర్తన ఈ కింది రంగాల్లో రోజు రోజుకీ విస్తరిస్తోంది.
*ఇమేజ్‌ రికగ్నిషన్‌ - నలుపు, తెలుపు చిత్రాలు; రంగు చిత్రాల అక్షరాలను గుర్తించడం, ముఖాన్ని గుర్తించడం.
*స్పీచ్‌ రికగ్నిషన్‌ - మాటలు, ధ్వని గుర్తించడం.
*వ్యాధి నిర్ధారణ - వైద్యరంగంలో వ్యాధి లక్షణ పరిశీలన, రోగ నిర్ధారణ.
*ఫైనాన్షియల్‌ ఆర్బిట్రేజ్‌ - వ్యాపార రంగంలో వస్తు వినియోగ పద్ధతులు, అలవాట్లు, కొత్త ఆవిష్కరణలు, షేర్‌ మార్కెట్‌లలో పెట్టుబడి నిర్ణయాలు.
*వర్గీకరణ- ఒకే రకమైన లక్షణాలు కలిగిన భిన్న సమూహాల వర్గీకరణ.
*బ్యాంకింగ్‌ వ్యవస్థ - రుణాల మంజూరీ నిర్ణయాలు, ఎగవేతదారుల ముందస్తు గుర్తింపు.
*సమాచారం వెలికితీత- నిర్మిత, అనిర్మిత డేటా నుంచి ఉపయోగమైన సమాచారం వెలికితీత.
*విద్యారంగం - విద్యార్థుల గ్రాహ్య, వినిమయ శక్తి, పద్ధతుల గుర్తింపు.
*శోధన- గూగుల్‌ లాంటి సెర్చ్‌ ఇంజిన్ల వివేచన సామర్థ్యాన్ని పెంచడం.
*డిజిటల్‌ మార్కెటింగ్‌- వినియోగదారుల అభిరుచిని బట్టి ఉత్పాదకతకు ప్రాముఖ్యాన్నివ్వడం, వ్యక్తిగత ఇష్టానిష్టాల గుర్తింపు.
*ఆరూగ్యరంగం- వైద్య ఆరోగ్య రంగం, ఆరోగ్య బీమా
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లంకెలు==
* [http://machinelearning.org/ అంతర్జాతీయ మర ప్రజ్ఞ సంఘము]
"https://te.wikipedia.org/wiki/మర_ప్రజ్ఞ" నుండి వెలికితీశారు