సమాసం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సమాసాలలోని రకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి., దేశమునకు → దేశాని using AWB
విభక్తి
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 116:
| [[సముద్రతీరము]] || సముద్రము యొక్క తీరము || [[షష్ఠీ తత్పురుష సమాసం]]
|}
 
'''ప్రత్యయాలు విభక్తి పేరు'''
 
డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.
 
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.
 
చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.
 
కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.
 
వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.
 
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.
 
అందున్, నన్--- సప్తమీ విభక్తి.
 
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సమాసం" నుండి వెలికితీశారు