కల్లూరి విశాలాక్షమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
ఈమె [[వికారి]] నామ సంవత్సర [[మాఘ శుద్ధ త్రయోదశి]]న తన మాతామహుల యింట [[నడుపూడి]] గ్రామంలో జన్మించింది. తండ్రి [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] కాశీయాత్ర చేసిన పిదప ఈమె జన్మించింది కనుక ఆయన ఈమెకు విశాలాక్షి అనే నామకరణం చేశాడు. ఈమె ప్రైమరీ విద్యకంటే ఎక్కువ చదువలేదు. వివాహానంతరం శ్రీపతి భాస్కరశాస్త్రి వద్ద ఆంధ్రనామ సంగ్రహము, భాస్కర రామాయణములను చదువుకున్నది.