చి "కమ్మ" యొక్క సంరక్షణ స్థాయిని మార్చారు: నిర్మాణాత్మకంగా లేని మార్పుల యుద్ధం ([మార్చడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం) [తరలించడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం))
చి ఆంధ్ర క్షత్రియులగు కమ్మ వారి చరిత్ర సూర్యదేవర రాఘవయ్య చౌదరి అనే పుస్తకం ఎంత వెతికినా దొరకలేదు. చారిత్రక క్షత్రియులు అన్న వాదన తీసివెయ్యడం అయినది.
పంక్తి 1:
'''కమ్మ''' (Kamma) లేక '''కమ్మవారు''' అనునది [[భారతదేశం]]లో ఒక [[కులం]]<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>. ఈ కులస్తులు ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో [[కర్ణాటక]], [[గుజరాత్]], [[ఒరిస్సా]], [[మహారాష్ట్ర]] మరియు [[ఢిల్లీ]]లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.<ref>[http://www.odi.org.uk/publications/working_papers/wp180.pdf Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India], కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ</ref><ref>1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. [http://www.odi.org.uk/publications/working_papers/wp179.pdf Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories], కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి</ref>. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. వీరు చారిత్రకంగా క్షత్రియ వర్ణస్తులు అన్న వాదన ఉంది. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని [[అనంతపురం]], [[పశ్చిమ గోదావరి]], [[తూర్పు గోదావరి]], [[కరీంనగర్]], [[నిజామాబాద్]], [[వరంగల్]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[ఖమ్మం]], [[రంగారెడ్డి]], [[హైదరాబాద్]] జిల్లాలలోను, మరియు [[తమిళనాడు]]లో కొన్ని ప్రాంతాల ([[కోయంబత్తూరు]], [[మదురై]], రాజాపాళ్యం, [[తంజావూరు]]) లోను ఉన్నారు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ ఇంటిపేరుగా ఉపయోగిస్తున్నారు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.
 
==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref>. [[కమ్మనాడు]], [[కమ్మ రాష్ట్రం]] అను ప్రదేశాల పేర్లు పెక్కు [[శాసనము]]లలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని [[బౌద్ధులు]] పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ [[ధరణికోట]], [[భట్టిప్రోలు]], [[చందవోలు]] మున్నగు ఊళ్ళు ఆనాటి [[చరిత్ర]]<nowiki/>కు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక [[కులము]]గా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు<ref>దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909 [http://www.archive.org/details/CastesAndTribesOfSouthernIndiaVolV Castes and Tribes of Southern India]</ref>. [[గుంటూరు జిల్లా]] [[ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా)|ముప్పాళ్ళ]] మండలం [[మాదాల]] గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో తాను దూర్జయ వంశం, వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు కమ్మనాడుకి చెందిన తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. కాకతీయ సామ్రాజ్యం పతనం తరువాత ముసునూరి నాయకులు అనబడె కమ్మరాజులు ఢిల్లీ సుల్తానులను పారద్రోలి స్వతంత్రంగా తెలుగునేలను పరిపాలించారు. [[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో [[కమ్మవారు]] సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. [[సూర్యదేవర నాయకులు]], [[పెమ్మసాని నాయకులు]] దీనికి ఉదాహరణ. సూర్యదేవర రాఘవయ్య చౌదరి వంటి ప్రసిధ్ధ చరిత్రకారులు కమ్మవారు చారిత్రకంగా క్షత్రియులు అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.<ref>ఆంధ్ర క్షత్రియులు అగు కమ్మవారి చరిత్ర: సూర్యదేవర రాఘవయ్య చౌదరి</ref>
 
 
==కమ్మవారి గూర్చి సామెతలు==
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు