కాబేజీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) |
||
పంక్తి 41:
==ఇతర ఉపయోగాలు ==
[[File:క్యాబేజీ పోపు కూర (2).jpg|thumb|క్యాబేజీ పోపు కూర]]
క్యాబేజీ ఒక [[ఆకు కూరలు|ఆకుకూర]]. ఎందుకంటే సాధారణముగా కాబేజీ [[మొక్క]]<nowiki/>లో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు.
|