గాడిద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → , , → , (2), ) → ) using AWB
పంక్తి 26:
ఈక్విడే కుటుంబంలోని వివిధ జాతులకు చెందిన [[జంతువులు]] జతకడతాయి. ఆడ గాడిదలు మగ గుర్రాలతోనూ, మగ గాడిదలు ఆడ గుర్రాలతోను జతకట్టి పిల్లలు పుడతాయని చాలా మందికి తెలియదు.
 
గాడిదలు మొదటిసారిగా సుమారు 3000 BCE నుండి [[మానవులు]] పెంచుకుంటున్నారు.<ref> Rossel S, Marshall F et al. "Domestication of the donkey: Timing, processes, and indicators." PNAS 105(10):3715-3720. March 11, 2008. [http://www.pnas.org/cgi/content/abstract/105/10/3715 Abstract]</ref> ఇంచుమించు గుర్రాలను ఇదే కాలం నుండి పెంపకం మొదలైనది. తరువాత ఇవి రెండు [[ప్రపంచము|ప్రపంచ]]<nowiki/>మంతా వ్యాపించాయి. పెంచుకొనే గాడిదలు విస్తరించగా, అడవి గాడిదలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఇవి తమ [[ఆత్మరక్షణ]] కోసం ఎక్కువగా వెనుక కాళ్ళను వాడతాయి. వాటితో తంతే కొన్ని సార్లు బలమైన గాయాలు కూడా తగులుతాయి. మూతి పల్లు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
 
== ఉపయోగాలు ==
పంక్తి 33:
 
== వివిద దేశాలలో గాడిదల వినియోగం ==
ఇతర దేశాల లోదేశాలలో గాడిద పాల నుండి తీసిన cheese ఒక కిలో ధర $1800 పలుకుతుంది , మన భారతీయ రూపాయల లోరూపాయలలో కనీసం Rs.80,000 పలుకుతుంది , భారతీయ [[వ్యవసాయదారుడు|రైతులు]] దీని మీద ద్రష్టి పెడితే మంచి లాభాలు వస్తాయి .
==గుర్రంలా గాడిద పరుగెత్తకపోవుటకు కారణము==
వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంది. గుర్రానికి, గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు, గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత (genetic proximity) కన్నా, జీబ్రాకు, గుర్రానికి మధ్య ఎక్కువ జన్యు సారూప్యత ఉంది. గుర్రం దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య, అంతర వ్యవస్థలు ఉన్నాయి. దాని కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి, దాని కండరాలకు మధ్య ఉన్న నాడీసంధానం గాడిదకు లేదు. [[గుర్రము|గుర్రం]] కాళ్లు పొడవుగా ఉండడం, మెడ భాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువ.ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల పరుగు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి.
పంక్తి 52:
* Nowak, R. M., and J. L. Paradiso. 1983. ''Walker's Mammals of the World''. Baltimore, Maryland, USA : The Johns Hopkins University Press. ISBN 0-8018-2525-3
* Oklahoma State University (OSU). 2006. [http://www.ansi.okstate.edu/breeds/other ''Breeds of Livestock'']. (accessed December 3, 2006).
* Starkey, P. and M. Starkey. 1997. ''Regional and World trends in Donkey Populations''. Animal Traction Network for Eastern and Southern Africa (ATNESA) [http://216.109.125.130/search/cache?p=donkey+population&fr=yfp-t-501&toggle=1&ei=UTF-8&u=www.atnesa.org/donkeys/donkeys-starkey-populations.pdf&w=donkey+population&d=NKJ_s5IFNnz9&icp=1&.intl=us]
 
[[వర్గం:క్షీరదాలు]]
"https://te.wikipedia.org/wiki/గాడిద" నుండి వెలికితీశారు