నువ్వే నువ్వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
| country = భారతదేశం
}}
'''''నువ్వే నువ్వే''''' [[త్రివిక్రమ్ శ్రీనివాస్]] నటించి
దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. సినిమాలో [[తరుణ్]], [[శ్రియా సరన్|శ్రియ]], [[ప్రకాష్ రాజ్]] ముఖ్యపాత్రలు ధరించారు.
 
== కథాంశం ==
అంజలి (శ్రీయ) విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) అనే ఒక ధనవంతుడి కూతురు. విశ్వనాథ్ కి కూతురంటే ప్రాణం. ఆమెకు భర్తయ్యే వాడు తనకు అన్ని విధాలా నచ్చాలనీ, తనకు ఎదురు చెప్పకూడని వాడు అయ్యుండాలని అతని కోరిక. రిషి (తరుణ్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సరదా అబ్బాయి. అతని తండ్రి (చంద్రమోహన్) కి ఒక దుకాణం ఉంటుంది. రిషి సీనియర్ గా ఉన్న కళాశాలలో అంజలి కూడా చేరుతుంది. చిన్న చిలిపి తగాదాల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. అంజలి పుట్టిన రోజున ఆమెకు ఆశ్చర్యానికి గురిచేద్దామని ఆమెకు చెప్పకుండా రిషి ముంబైకి తీసుకెళ్తాడు. ఈ సంఘటనతో విశ్వనాథ్ కి తన కూతురు ప్రేమలో పడిందని అర్థం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/నువ్వే_నువ్వే" నుండి వెలికితీశారు