బడిపంతులు (1972 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==చిత్రకథ==
ఎన్.టి.రామారావు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. భార్య [[అంజలీదేవి]]. నిజాయితీతో విలువలతో కూడిన జీవితం గడుపుతూ ఉంటాడు. [[కృష్ణంరాజు]],[[రామకృష్ణ]]లు ఆయన కుమారులు. మాష్టారు కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటాడు. పదవీ విరమణ తరువాత దంపతులు పిల్లల పంచన ఉండవలసి వస్తుంది. తల్లితండ్రులను చూడటానికి పిల్లలు వంతులు వేసుకుని తల్లినొకరు తండ్రినొకరు ఉంచుకుంటారు. భార్య దగ్గరనుండి వచ్చిన ఉత్తరాన్ని చదవడానికి కళ్ళజోడు పగిలిపోవడంతో పగిలిన అద్దంముక్కతో ప్రయత్నిస్తాడు. మరో కొడుకు ఇంట్లో మనవరాలి ([[శ్రీదేవి]]) సాయంతో అంజలి భర్తతో ఫోనులో మట్లాడగలుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ప్రయత్నంలో ఉండగా పోలీసు అధికారి ([[జగ్గయ్య]]) కలుస్తాడు. అతడు మాస్టారి సాయంతో చదువుకున్న విద్యార్థి. మాస్టారి పాత ఇల్లు తిరిగికొని వారికి బహూకరిస్తాడు. కన్నబిడ్డలకన్నా, సాయం పొందిన బైటవారే మానవత్వంతో వ్యవహరిస్తారని తెలియజేస్తుంది చిత్రకథ.
{{clear}}
 
==పాటలు==