సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ, ( → ( using AWB
పంక్తి 148:
|నాగుల మల్లయ్య
|M
|INC (I)
|18807
|-
పంక్తి 194:
1999 ఎన్నికలలో సిట్టింగ్ శాసనసభ్యుడు సీనియర్ సి.పి.ఐ. నేత సీహెచ్. రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీ టికెట్టుతో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి చైర్మెన్ అయిన ఆర్.పాపారావు చేతిలో 9561 ఓట్ల తేడాతో పరాజయం పొందినాడు.
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిరిసిల్ల అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన చెన్నమనేని రాజేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్థి రేగులపాటి పాపారావుపై 17008 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రాజేశ్వరరావుకు 64003 ఓట్లు రాగా, పాపారావుకు 46995 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎర్రబెల్లి చంద్రశేఖరరావు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> మహాకూతమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు [[కె.చంద్రశేఖరరావు]] కుమారుడు కె.తారక రామారావు పోటీపడ్డాడు. కాంగ్రెస్ తరఫున గుడ్ల మంజుల, ప్రజారాజ్యం పార్టీ నుండి గాజుల బాలయ్య, లోక్‌సత్తా తరఫున సంతోష్ బాబు పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>