సూర్యాపేట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), కలదు. → ఉంది., → (2), ( → using AWB
పంక్తి 1:
==చరిత్ర==
సూర్యాపేట పట్టణం '''భానుపురి''' అని కూడా పిలవబడింది. ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారినది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. ఈ పట్టణం [[తెలంగాణ]] ముఖద్వారం అని కూడా చెప్పబడింది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు కలదుఉంది. ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యపేటలో [[ఆంధ్ర]] సభలు వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.<ref name="గ్రంథాలయ సర్వస్వము">{{cite journal|title=దాసు త్రివిక్రమరావు|journal=గ్రంథాలయ సర్వస్వము|date=January 1928|volume=7|url=https://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF_%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_7|accessdate=8 March 2015}}</ref>
 
==రవాణా సదుపాయాలు==
పంక్తి 11:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13, 2011 నుంచి 2011 అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 1,55,422 - సాంద్రత 40/km2 (103.6/sq mi) - పురుషులు 77,072 - స్త్రీలు 98,359
పంక్తి 29:
#[[ఎండ్లపల్లి]]
#[[టేకుమట్ల (సూర్యాపేట)|టేకుమట్ల]]
#[[పిల్లలమర్రి]] (గ్రామీణ)
#[[కొంకతిమ్మని]]
#[[కసరబాద్]]
పంక్తి 36:
#[[ఇమాంపేట్]]
#[[పిల్లలమర్రి]] (పట్టణ)
#సూర్యాపేట (నగరం)
#[[సూర్యాపేట డౌన్ టౌన్]]
 
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట" నుండి వెలికితీశారు