శతక సాహిత్యము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
ఈ క్రింద చెప్పిన 10 శతకాలు వాటి పేర్లు, మకుటము ప్రస్తావించటం జరిగింది.

1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

2. [[శ్రీకాళహస్తి శతకము]] (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

3. [[భద్రగిరి శతకము]] (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

4. [[కులస్వామి శతకము]] (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

5. [[శేషాద్రి శతకము]] (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

6. [[ద్రాక్షారామ శతకము]] (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

7. [[నందమూరు శతకము]] (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

8. [[నెకరు కల్లు శతకము]] (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - [[విశ్వనాథ సత్యనారాయణ]]

"https://te.wikipedia.org/wiki/శతక_సాహిత్యము" నుండి వెలికితీశారు