జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్కూల్ → పాఠశాల (2), ) → ) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పాఠశాలస్ → పాఠశాలలు, హైపాఠశాల → ఉన్నత పాఠశాల (2) using AWB
పంక్తి 3:
ప్రస్తుతం కార్పోరేట్ స్థాయి విద్యా సంస్థలు అందిస్తున్న నాణ్యమైన విద్యను ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాఠశాలలే అందించాయి. ఒక్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలా చుట్టు పక్కల పది పదిహేను గ్రామాల విద్యార్థులకు విద్యనందించేది.
 
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాలలో మునిసిపల్ హైపాఠశాల‌లుఉన్నత పాఠశాల‌లు కూడా ఈ తరహాకు చెందిన పాఠశాలలే. ఇవికాక మండల పరిషత్‌ల ఆధ్వర్యంలో మండల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా ప్రైమరీ, అప్పర్ ప్రమైరీ విద్యను అందిస్తున్నాయి. వీటికి అదనంగా గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు కూడా ప్రభుత్వ రంగంలో విద్యను అందిస్తున్నాయి. వీటికి అదనంగా వివిధ సంస్థలు లేదా వ్యక్తలు చేత ప్రారంభింపబడి, ప్రభుత్వ మద్ధతుతో నడుస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో విద్యను అందిస్తున్నాయి.
 
ప్రధానంగా గ్రామీణ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నత విద్యకు జెడ్పీ హైపాఠశాలస్ఉన్నత పాఠశాలలు చేసిన కృషి అమోఘం అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.
 
==రాష్ట్రంలోని ప్రత్యేకత కలిగిన ఉన్నత పాఠశాలలు==