నాని (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి Pavan santhosh.s, పేజీ నానీ (నటుడు) ను నాని (నటుడు) కు తరలించారు: వాడుకరి:Srikanth naga sai సూచన అనుసరించి సరైన పేరుకు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా (3), తో → తో , గాధ → గాథ using AWB
పంక్తి 13:
}}
 
'''నాని'''గా అందరికీ సుపరిచితమయిన [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు '''నవీన్ బాబు ఘంటా'''. పుట్టిన ఊరు [[చల్లపల్లి]] (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు [[హైదరాబాదు|హైదరాబాద్]] లో స్ధిరపడ్డారు. [[శ్రీను వైట్ల]] మరియు [[బాపు]] వద్ద సహాయదర్శకుడిగా పనిచేసాడు. తరువాత [[హైదరాబాద్]] లో కొన్ని రోజులు [[రేడియో]] జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా [[అష్టా చమ్మా (సినిమా)|అష్టా చమ్మా]] అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన [[ఈగ (సినిమా)|ఈగ]] కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటన తోనటనతో ''న్యాచురల్ స్టార్'' గా పిలవబడుతున్నాడు. 2015 ప్రథమార్ధం లోప్రథమార్ధంలో వచ్చిన [[ఎవడే సుబ్రహ్మణ్యం (సినిమా)|ఎవడే సుబ్రహ్మణ్యం]] 2017 లో వచ్చిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి)చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. 2014 లో నాని నిర్మాత గానిర్మాతగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు.ఈ మధ్య ఆ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాత గానిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు.
 
== నటించిన సినిమాలు ==
పంక్తి 64:
|-
| rowspan="3" |2016
|కృష్ణగాడి వీరప్రేమ గాధగాథ
|కృష్ణ
|[[మెహ్రీన్ పిర్జాదా]]
"https://te.wikipedia.org/wiki/నాని_(నటుడు)" నుండి వెలికితీశారు