అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==సినీ జీవితం==
నాగ చైతన్య నటించిన మొదటి సినిమా [[దిల్ రాజు]] నిర్మాణంలో వాసు వర్మ [[దర్శకత్వందర్శకుడు|దర్శకత్వంలో]]లో వచ్చిన [[జోష్]]. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా [[ఫిలింఫేర్]] మరియ, [[నంది పురస్కారాలు|నంది]] అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క [[తెలుగు]] పునః నిర్మాణం ఐన [[ఏ మాయ చేశావే]] చైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో [[సమంత]] కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
 
ఆ తర్వాత 2011లో [[సుకుమార్]] దర్శకత్వంలో [[100% లవ్]] సినిమాలో నటించాడు. ఇందులో [[తమన్నా]] [[కథానాయిక]]. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం [[దడ]], వివేక్ కృష్ణ దర్శకత్వంలో [[అమలాపాల్]] కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి.నాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో [[సునీల్]], తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ [[అక్కినేని నాగేశ్వరరావు]] గారు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది.ఆ తర్వాత 2014 చివర్లో 'ఒక లైలా కోసం'తో మరొక విజయాన్ని తన ఖాతా లో వేసుకున్నాడు.2015 లో [[సుధీర్ వర్మ]] దర్శకత్వం లో '[[దోచేయ్]]' అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.2016 లో మలయాళం రీమేక్ అయిన 'ప్రేమమ్' సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు.ఆ వెంటనే [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో 'సాహసమే శ్వాసగా సాగిపో'అనే చిత్రం లో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.2017 లో 'రారండోయ్ వేడుక చూద్దాం'తో మళ్ళీ ఘన విజయం సాధించింది.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 58:
|rowspan="1"|2009 || ''[[జోష్]]'' || సత్య || [[తెలుగు]] || '''''విజేత''''', [[ఫిలింఫేర్ అవార్డ్]] - ఉత్తమ నూతన నటుడు<br>నంది అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు.
|-
|rowspan="2"|2010 || ''విణ్ణైతాండి వరువాయా'' || ||కార్తీక్ [[తమిళం]]తొలి ||చిత్రం అతిథిజెస్సిలో పాత్రకథానాయకుడిగా
| [[తమిళం]] || అతిథి పాత్ర
|-
| ''[[ఏ మాయ చేసావే]]'' || కార్తీక్ || తెలుగు || పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు
Line 66 ⟶ 67:
| ''[[దడ (సినిమా)|దడ]]'' || విశ్వ || తెలుగు ||
|-
| '''[[బెజవాడ (సినిమా)|బెజవాడ]]''|| శివ కృష్ణ || తెలుగు ||
|-
|rowspan="3"|2013 || ''ఆటోనగర్ సూర్య'' || సూర్య || తెలుగు || విడుదల అయినది
|-
| ''తడాఖా'' || || తెలుగు || విడుదల అయినదికార్తీక్
| తెలుగు || తమిళ చిత్రం వేట్టైకి పునఃనిర్మాణం
|-
| '''మనం''|| నాగార్జున || తెలుగు || విడుదల అయినది
|-
|rowspan="1"|2014 || '''ఒక లైలా కోసం ''' || |కార్తీక్
| తెలుగు ||
|-
|2015
|దోచేయ్
|చందు
|తెలుగు
|
|-
|2015
|కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని
|అతనిగానే
|తెలుగు
|అతితి పాత్రలో
|-
|2015
|అటాడుకుందంరా
|అతనిగానే
|తెలుగు
|అతితి పాత్రలో
|-
|2016
|[[ప్రేమమ్]]
|విక్రం
|తెలుగు
|
|-
|2016
|సాహసం శ్వాసగా సాగిపో
|డి.సి.పి. రజినికాంత్ మురళిధర్
|తెలుగు
|
|-
|2017
|[[రారండోయ్ వేడుక చూద్దాం]]
|శివ
|తెలుగు
|
|-
|2017
|[[యుద్ధం శరణం]]
|అర్జున్
|తెలుగు
|
|-
|2018
|సవ్యసాచి
|
|తెలుగు
|చిత్రీకరణ జరుగుతుంది
|-
|2018
|సైలజ రెడ్ది అల్లుడు
|
|తెలుగు
|చిత్రీకరణ జరుగుతుంది
|}