
V.raj.5 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 13:02, 9 జనవరి 2018 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా కేవలం లింకుల సముదాయం కాదు. కానీ అవసరమైన చోట్ల వీటిని వాడవచ్చు. వీటిని మామూలుగా వ్యాసం చివరలో ==బయటి లింకులు== అనే శీర్షిక కింద చేరుస్తారు. బయటి లింకులను సూచించడానికి "[URL link title]" అని వాడవచ్చు. ఉదాహరణకు [http://www.wikibooks.org వికీబుక్స్] ఈ విధంగా కనిపిస్తుంది. Wikibooks. కానీ కేవలం ఒక్క పదంతో సరిపెట్టకుండా ఆ పేజీలో ఏముందీ సంక్షిప్తంగా రాస్తే బాగుంటుంది.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 13:02, 9 జనవరి 2018 (UTC)
తెలుగు మెడల్సవరించు
తెలుగు మెడల్ | ||
తెలుగు వికీపీడియాలో రాయడం మొదలుపెట్టిన మూడు నెలల్లోనే చకచకా అనువాదం మీద అనువాదం చేసేస్తూ కొత్త వ్యాసాలు సృష్టించడమూ, ఉన్నవి వృద్ధి చేయడమూ చేసేస్తున్నందుకు అనేకానేక అభినందనలతో మీకొక పతకం ___పవన్ సంతోష్. |
విభాగాలు చేర్చడంసవరించు
వాడుకరి:V.raj.5 గారూ! విభాగాలు చేర్చడం విషయంలో చిన్న సూచన మీ వాడుకరి పేజీలో పై పతకం చేర్చుకున్నారు కదా. అలా చేర్చేప్పుడు పతకాలు అన్న విభాగం చేర్చి దానిలో తెలుగు మెడల్ అన్న ఉపవిభాగం పెట్టి రాద్దామనుకున్నారు కదా. కానీ అది ఉపవిభాగం అవలేదు. అవ్వాలి అంటే ఎడిట్ చేసేప్పుడు ఉపవిభాగం ముందు మరో = చేర్చండి. ప్రయత్నించి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:09, 14 మార్చి 2018 (UTC)
- మీకు ఈ విషయం ఇంతకుమునుపే తెలిసివుంటే నా అత్యుత్సాహాన్ని ఏమీ అనుకోవద్దు. --పవన్ సంతోష్ (చర్చ) 09:11, 14 మార్చి 2018 (UTC)