రామచంద్రపురం (కోనసీమ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|తూర్పుగోదావరి జిల్లా లోని రామచంద్రాపురం మండలం|శాసనసభ నియోజకవర్గానికై [[రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం]] చూడండి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతల|}}
'''రామచంద్రాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన పట్టణము, రెవిన్యూ డివిజన్ కేంద్రము మరియు మండల కేంద్రం. పిన్ కోడ్: 533255.▼
{{Infobox Settlement/sandbox|
|name = రామచంద్రాపురం
Line 92 ⟶ 93:
|footnotes =
}}
▲'''రామచంద్రాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన పట్టణము, రెవిన్యూ డివిజన్ కేంద్రము మరియు మండల కేంద్రం. పిన్ కోడ్: 533255.
== విద్యా సౌకర్యాలు ==▼
== సమాచార, రవాణా సౌకర్యాలు ==▼
== గణాంకాలు ==▼
== పేరువెనుక చరిత్ర ==▼
;జనాభా (2011) - మొత్తం 1,14,527 - పురుషుల 57,410 - స్త్రీల 57,117 - గృహాల సంఖ్య 32,630.<ref name="”మూలం”2">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03</ref>▼
త్రేతాయుగంలో [[శ్రీరామచంద్రుడు]] వనవాసం చేస్తున్న సమయంలో [[అయోధ్య]] నుంచి నడిచివస్తూ[[భద్రాచలం]] వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత [[హైదరాబాద్]] సమీపంలో ఉండగా, రెండో మజిలీ [[తూర్పుగోదావరి జిల్లా]]లో [[కాకినాడ]]కు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా [[రామచంద్రపురం]] పేరుతో ప్రసిద్ధికెక్కాయి.
రామచంద్రపురం వ్యవసాయరంగంలోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజలో ఉంది. రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన [[వుండవిల్లి సత్యనారాయణమూర్తి]] స్థాపించి పెంపొందించిన వి.యస్.ఎమ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లుచున్నది మరియు నూతనముగా ఇంజనీరింగ్ కళాశాల కూడా స్థాపించిరి. కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకుంది.▼
ఈ పట్టణం రెండు ప్రధాన రహదారులపై ఉంది. ఒకటి ఐదవ నెంబరు జాతీయ రహదారి మీదుగా [[జొన్నాడ]] నుండి [[కాకినాడ]] మీదుగా వెళుతుంది.▼
== వైద్య సౌకర్యం ==
Line 172 ⟶ 127:
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 4 హెక్టార్లు
* శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
* నికరంగా విత్తిన భూమి: 21 హెక్టార్లు
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 21 హెక్టార్లు
==నీటిపారుదల సౌకర్యాలు==
రామచంద్రాపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
* బావులు/బోరు బావులు: 21 హెక్టార్లు
== ఉత్పత్తి==
రామచంద్రాపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
===ప్రధాన పంటలు===
[[వరి]]
▲రామచంద్రపురం వ్యవసాయరంగంలోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజలో ఉంది. రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన [[వుండవిల్లి సత్యనారాయణమూర్తి]] స్థాపించి పెంపొందించిన వి.యస్.ఎమ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లుచున్నది మరియు నూతనముగా ఇంజనీరింగ్ కళాశాల కూడా స్థాపించిరి. కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకుంది.
▲ఈ పట్టణం రెండు ప్రధాన రహదారులపై ఉంది. ఒకటి ఐదవ నెంబరు జాతీయ రహదారి మీదుగా [[జొన్నాడ]] నుండి [[కాకినాడ]] మీదుగా వెళుతుంది.
==పట్టణం స్వరూపం, జనాభా==
Line 208 ⟶ 142:
==వ్యవసాయం, నీటి వనరులు==
ఇది [[వరి]], [[చెరుకు]] ప్రధాన పంటలకు కేంద్రం.
==పరిశ్రమలు, వ్యాపారం==
Line 224 ⟶ 155:
*[[జె.వి.రాఘవులు]]
==రెవెన్యూ
* [[అనపర్తి|ఆనపర్తి]]
* [[బిక్కవోలు]]
Line 235 ⟶ 166:
* [[రాయవరం]]
* [[కపిలేశ్వరపురం]]
▲==గణాంకాలు==
▲;జనాభా (2011) - మొత్తం 1,14,527 - పురుషుల 57,410 - స్త్రీల 57,117 - గృహాల సంఖ్య 32,630
==మండలంలోని గ్రామాలు==
Line 264 ⟶ 192:
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,14,527 - పురుషుల 57,410 - స్త్రీల 57,117 - గృహాల సంఖ్య 32,630
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}{{రామచంద్రపురం మండలంలోని గ్రామాలు}}▼
▲{{రామచంద్రపురం మండలంలోని గ్రామాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
|