ద్రావణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), గా → గా (2), తో → తో , గరిష్ట → గరిష్ఠ, ఉదాహరన → ఉ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (10) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:SaltInWaterSolutionLiquid.jpg|thumb|సాధారణ [[ఉప్పు]]ను [[నీరు|నీటి]]లో కరిగించి ఉప్పు నీటి ద్రావణాన్ని తయారుచేయడం.]]
రెండు లేదా రెండు కన్నా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్ని '''ద్రావణం''' అందురుఅంటారు. ఉదాహరణకున నీటిలో ఉప్పు కరుగుతుంది. దీనిని ఉప్పునీటి ద్రావణం (బ్రైన్ ద్రావణం) అందురుఅంటారు. ఈ ద్రావణంలో యే భాగం తీసుకున్నా ఒకే విధంగా ఉంటుంది. అందువలన దీనిని ద్రావణం అంటారు. నీటిలో ఇసుక వేసినట్లయితే అవి కరుగవు. అది విజాతీయ మిశ్రమం అందువల్ల అది ద్రావణం కాదు. ద్రావణం లోని అనుఘటకాలను వడపోత వంటి పద్ధతుల ద్వారా వేరు చేయలేము. ద్రావణంలోని ఏ భాగం కైనా [[స్నిగ్ధత]], [[వక్రీభవన గుణకం]] వంటి అంశాలు ఒకే విధంగా ఉంటాయి.
==[[ద్రావితం]],[[ద్రావణి]],ద్రావణం==
* ద్రావణి : ద్రావణంలో ఎక్కువ పరిమాణం గల అనుఘటకాన్ని ద్రావణి అందురుఅంటారు.
* ద్రావితం: ద్రావణంలో తక్కువ పరిమాణం గల అనుఘటకాన్ని ద్రావితం అందురుఅంటారు.
* ద్రావణం : ద్రావణి + ద్రావితం
* పటంలో చూపినట్లు ఉప్పు నీటి ద్రావణంలో నీరు అనునది ద్రావణి మరియు ఉప్పు అనునది ద్రావితం. ఎందువలనంటే ఆ రెండు అనుఘటకాలలో ఎక్కువ పరిమాణము గలది నీరు, తక్కువ పరిమాణము గలది ఉప్పు.
పంక్తి 15:
 
==సార్వత్రిక ద్రావణి==
నీటిని సార్వత్రిక ద్రావణి అందురుఅంటారు. చాలా పదార్థాలు నీటిలో కరుగుతాయి కనుక నీటిని సార్వత్రిక ద్రావణం అందురుఅంటారు.
==[[ద్రావణీయత]]==
స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో గల ద్రావిత గరిష్ఠ పరిమాణాన్ని ద్రావణీయత అందురుఅంటారు. ఉదాహరణకు 100 గ్రాముల నీరు 36.3 గ్రాముల ఉప్పును మాత్రమే కరిగించుకోగలదు. అందువలన ఉప్పు ద్రావణీయత 36.3 అవుతుంది.
{| class="wikitable" align="center"
|+30<sup>0</sup> C వద్ద కొన్ని సమ్మేళనాల ద్రావణీయతలు
పంక్తి 138:
# సంతృప్త ద్రావణం (Saturated solution)
# అతి సంతృప్త ద్రావణం (Hyper-saturated solution)
* అసంతృప్త ద్రావణం : ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత కంటే తక్కువ అయితే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అందురుఅంటారు.ఉదాహరణకు నీరు, సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు సుక్రోజ్ మాత్రమే కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ కంటే తక్కువ కరిగిఉంటే ఆ ద్రావణం అసంతృప్త ద్రావణం అవుతుంది
* సంతృప్త ద్రావణం : ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయతతో సమానంగా ఉంటే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అందురుఅంటారు. ఉదాహరణకు నీరు, సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ మాత్రమే కరిగిఉంటే ఆ ద్రావణం సంతృప్త ద్రావణం అవుతుంది
* అతి సంతృప్త ద్రావణం: ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత కంటే ఎక్కువ అయితే ఆ ద్రావణాన్ని అతి సంతృప్త ద్రావణం అందురుఅంటారు. ఉదాహరణకు నీరు, సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ కంటే ఎక్కువ కరిగిఉంటే ఆ ద్రావణం అతి సంతృప్త ద్రావణం అవుతుంది.
 
==ద్రావణీయతను ప్రభావితం చేసే ఆంశాలు==
"https://te.wikipedia.org/wiki/ద్రావణం" నుండి వెలికితీశారు