తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==తుని తమలపాకు==
ఆంధ్ర దేశంలో [[తుని]] తమలపాకు సుప్రసిద్ధం. తునికి[[తుని]]కి సమీపంలో ఉన్న సత్యవరంలో ఎన్నో తమలపాకు తోటలు ఉండేవి. ఈ సత్యవరం ఆకులు చిన్నగా, లేతగా (కవటాకులు) మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. [[కాకినాడ]] [[నూర్జహాన్]] కిళ్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిళ్లీ కానేకాదు. [[విజయనగరం]] ఆకులు కొంచెం పెద్దగా, దళసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి.
 
==హిందూ మతంలో తమలపాకులు==
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు