రాగి: కూర్పుల మధ్య తేడాలు

లింకులను చేర్చితిని
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (4), లిపెదరు → లుపుతారు (2), లో → లో using AWB
పంక్తి 1:
{{రాగి మూలకము}}
'''రాగి''' (Copper) ఒక [[మూలకము|రసాయనిక మూలకము]]. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu ([[లాటిన్]] లో రాగిని Cuprum అందురుఅంటారు. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్సించును. రాగి [[ఎరుపు]]–[[నారింజ]] రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి<ref>{{citeweb|url=http://www.mindat.org/min-1209.html|title=Copper|publisher=mindat.org|date=|accessdate=02-03-2015}}</ref>.రాగిని [[ఉష్ణము|ఉష్ణ]] మరియు [[విద్యుత్తు]] వాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహ వంటపాత్రలను తయారు చేయుటకు, మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగి నుండి నాణెములను, [[ఆభరణాలు|ఆభరణము]] తయారు చెయ్యడం మానవునికి తెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు [[రాతి యుగము|రాతియుగం]]<nowiki/>లో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోను [[ఆయుధం|ఆయుధాలను]], పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరీకతలో మార్పులు చోటు చేసుకున్నవి<ref>{{citeweb|url=http://geology.com/usgs/uses-of-copper/|title=Facts About Copper|publisher=geology.com|date=|accessdate=02-03-2015}}</ref>
 
రాగిని, రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లుగా రోమనుల కాలంలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడి [[ఖనిజాలు|ఖనిజాన్ని]] సైప్రస్ ప్రాంత పు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం (сyprium ) అని పిలిచేవారు. అనగా సైప్రసులో లభించు లోహం అని అర్థం. ఆ పేరే కాలక్రమేనా కుప్రసుగా మారింది<ref>{{citeweb|url=http://www.thesaurus.com/browse/copper|title=copper|publisher=thesaurus.com|date=\accessdate=02-03-2015}}</ref>. రాగి యొక్క లవణములు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి, రంగులుగా ఉపయోగించే వారని తెలియ వచ్చుచున్నది .
పంక్తి 33:
రాగిని మూల లేదా ఆధార లోహాంగా, దానిలో [[తుత్తునాగము|జింకు]]/యశదము, [[తగరము|తగరం]], [[సీసము (మూలకము)|సీసం]], [[వెండి]], [[బంగారం]], [[అల్యూమినియం]] మరియు [[నికెలు]] వంటి లోహాలను వివిధ నిష్పత్తిలో కలిపి రాగి యొక్క మిశ్రమ లోహాలను తయారు చేయుదురు. ఇత్తడి, కంచు, గన్‌మెటల్ అనునవి రాగియొక్క మిశ్రమలోహాలు. మిశ్రధాతువు లేదా మిశ్ర లోహం అనగా ఒక ప్రధాన లోహాంలో ఇంకొకటి లేదా ఒకటి కంటే ఎక్కువ లోహాలను వివిధ ప్రమాణంలో కలిపి సమ్మేళనం చేసి తయారు చేసిన ధాతుసమ్మేళన పదార్థము.
===ఇత్తడి===
రాగి మరియు జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈ రెండింటి మిశ్రమ ధాతువు [[ఇత్తడి]] ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది<<ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-brass.htm|title=What Is Brass?|publisher=wisegeek.com|date=|accessdate=04-03-2015}}</ref>.ఇత్తడికి కొంచెం దృఢత్వం, మరియు సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసాన్ని స్వల్ప ప్రమాణంలో కలిపెదరుకలుపుతారు. రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకే దశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహానికి పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది. రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారు చేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు. రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి దృఢత్వం ఎక్కువ ఉంటుంది, కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.
 
ఇత్తడిని గృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు. పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు. తలుపు గడియలు, ప్లగ్గులు, విద్యుత్ ఉపకరణాలు, తాళాలు, పంపులకు లోపలి భాగాలు, బోల్టులు, నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు, రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును<ref>{{citeweb|url=http://keytometals.com/page.aspx?ID=CheckArticle&site=ktn&NM=216|title=Classification and Properties of Copper Alloys|publisher=http://keytometals.com/|date=|accessdate=3-3-2014}}</ref>.
*అల్పా మిశ్రమ ధాతువు. ఇందులో 37% కన్న తక్కువగా జింకును కలిపెదరుకలుపుతారు. ఈ రకం మిశ్రమ ధాతువు సాగే గుణం కలిగి ఉండును.
*బీటా లేదా డుప్లెక్షు మిశ్రమ ధాతువు, ఇందులో జింకు శాతం 37 -45 మధ్యలో కలుపబడి ఉండును. వీటికి దృఢత్వం ఎక్కువ వుంది, రేకుగా సాగు లక్షణం తక్కువగా ఉండును.
రాట్ (దుక్క) పద్ధతిలో చేసిన ఇత్తడిని 3 వర్గాలుగా వర్గించవచ్చును.
పంక్తి 45:
*రాగి-తగరము-జింకుల మిశ్రమ ధాతువు (ఎరుపు, మధ్యస్త ఎరుపు, పసుపు రంగు ఇత్తడి .
*మాంగనీసు- కంచుల ధాతువు.ఎక్కువ దృఢంగా ఉండి, పసుపు వర్ణంలో ఉండును
*రాగి-జింకు –సిలికానులమిశ్రమ లోహం .వీటిని సిలికాన్ ఇత్తడిలేదా కంచు అందురుఅంటారు.
*రాగి –బిస్మతుల మిశ్రమ లోహం లేదా రాగి –బిస్మతు-సేలియం ల మిశ్రమ లోహం
రాగిలో జింకులో వివిధ నిష్పత్తిలో కలుపగా ఏర్పడిన ఇత్తడిమిశ్రమ ధాతువుకు వాడుకలో వివిధ పేర్లుకలవు.అలా వివిధ వాడుక పేర్లు ఉన్న కొన్ని ఇత్తడి మిశ్రమ ధాతువులు వాటిలో కలుపబడిన జింకు లేదా ఇతర లోహాల నిష్పత్తి పట్టికను దిగువన ఇవ్వడమైనది<ref>{{citeweb|url=http://chemistry.about.com/od/alloys/a/Brass-Alloys.htm|title=Brass Alloys|publisher=http://chemistry.about.com|date=|accessdate=04-03-2015}}</ref>
పంక్తి 55:
|పసుపురంగు ఇత్తడి ||33 %జింకు ఉన్నమిశ్రమ ధాతువు (అమెరికాలో )
|-
|తెల్ల ఇత్తడి||50 % మించి జింకు కలుపబడింది.పెళుసుగా వుండును.<br >రాగి +జింకు+తగరం మరియు రాగి+నికెల్ మిశ్రమ ధాతువును కూడా తెల్ల ఇత్తడి అందురుఅంటారు
|-
|ఎర్ర ఇత్తడి ||ఇందులో రాగి 8 5 %, తగరం 5 %, సీసం 5 %, మరియు జింకు 5% కలుపబడి ఉండును
పంక్తి 72:
|అల్ఫా ఇత్తడి||35 % కన్న తక్కువ నిష్పత్తిలో జింకు కలుపబడి ఉండును.
|-
|సాధారణ ఇత్తడి ||37 % జింకు కలుపబడి ఉండును, దీనిని రివెట్ ఇత్తడి అనికూడా అందురుఅంటారు .
|-
|గిల్దింగు లోహం ||95 % రాగి,5 % జింకు కలిగిన మిశ్రమ ధాతువు <br>మందు గుండుల వెలుపలి కవచాలు తయారు చేయుదురు.
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు