ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎కొత్త రెవెన్యూ డివిజన్లకు మార్గదర్శకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ using AWB
పంక్తి 11:
 
==కొత్త రెవెన్యూ డివిజన్లకు మార్గదర్శకాలు==
* ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10-15 మండలాలు, 2-3 అసెంబ్లీశాసనసభ నియోజక వర్గాలు ఉంటాయి. చిట్టచివరి మండలం కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రానికి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి.
* గిరిజన ప్రాంతాల్లోనైతే ఈ దూరం 50-60 కిలోమీటర్లలోపు ఉండేలా చూడాలి.వీలైతే ఏజెన్సీ మండలాలన్నీ ఒక రెవెన్యూ డివిజన్ కిందకు తీసుకురావాలి, పట్టణ ప్రాంతాల్లో 7-9 మండలాలతోనే ఒక డివిజన్ ఏర్పాటు చేయాలి.
* డివిజన్ కేంద్రం దాని కిందకు వచ్చే మండలాలకు మధ్యలో ఉండాలి. (ఈనాడు2.6.2011)