భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ఆంధ్ర ప్రదేశ్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2) using AWB
పంక్తి 343:
 
=== ఆంధ్ర ప్రదేశ్ ===
[[ఆంధ్ర ప్రదేశ్]]లో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి తగినంత ప్రాతినిధ్యం లేదు. ఒక దశలో ప్రాంతీయ పార్టీ అయిన [[తెలుగుదేశం]] పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికలలో పోటీ చేసింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాజపా నేతృత్వం లోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కూడా ఇచ్చింది. భాజపా ప్రభుత్వంలో పాలుపంచుకోలేదు. [[2004]]లో [[లోక్‌సభ]], అసెంబ్లీశాసనసభ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించినప్పుడు భాజపా, తెలుగుదేశం కల్సి పోటీ చేసిననూ భాజపాకు కేవలం 2 శాసనసభ స్థానాలు మాత్రమే లభించాయి. లోక్‌సభ అభ్యర్థులుగా 9 గురు పోటీచేసిననూ ఎవరూ విజయం సాధించలేరు. శాసనసభ స్థానాలకు 29 అభ్యర్థులు పోటీ చేసిననూ ఇద్దరు మాత్రమే యం.ఎల్.ఏ.స్థానాలు పొందినారు. [[2009]]లో భాజపా విడిగా పోటీచేసిననూ రెండు అసెంబ్లీశాసనసభ స్థానాలు సాధించింది.
 
=== అరుణాచల్ ప్రదేశ్ ===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు