నిమ్రద్ కటకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Lenses తొలగించబడింది; వర్గం:కటకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., తొ → తో , ఖచ్చితం → కచ్చితం, గ్రంధా → using AWB
పంక్తి 16:
}}
 
నిమ్రద్ కటకం (లాయర్డ్ కటకం) 3000 సంవత్సరాల వయస్సు గల రాతి తొరాతితో చేయబడిన కటకం. ఇది 1850 లో నవీన [[ఇరాక్]] లోని నిమ్రద్ యొక్క ఆస్సీరియన్ భవనంలో త్రవ్వకాల్లో ఆస్టన్ హన్రీ లాయర్డ్ కనుగొన్నాడు. <ref name="bm">{{cite web |url=https://www.britishmuseum.org/research/search_the_collection_database/search_object_details.aspx?objectid=369215&partid=1 |title=The Nimrud lens / the Layard lens |publisher=The British Museum |work=Collection database |accessdate=Oct 21, 2012}}</ref> <ref>{{Cite book|url=https://books.google.it/books?id=mCqLDQAAQBAJ&pg=PT35&lpg=PT35&dq=layard+lens+1850&source=bl&ots=jZdkfLIvL6&sig=a4v6JQNVJoOczRqiED78mlhfcNM&hl=it&sa=X&ved=0ahUKEwjJvZatsYrRAhUHCBoKHUdDA9g4ChDoAQhGMAo#v=onepage&q=layard%20lens%201850&f=false|title=The Limits of Resolution|last=Villiers|first=Geoffrey de|last2=Pike|first2=E. Roy|date=2016-10-16|publisher=CRC Press|isbn=9781315350806|language=en}}</ref> ఇది కేంద్రీకరణ [[కటకము]] లేదా బర్నింగ్ గ్లాస్ గా వాడబడేది. దీనితో సూర్యకాంతిని కేంద్రీకరించి మంటలను సృష్టించవచ్చు. ఇది ఒక చట్రలో అలంకరణ వస్తువుగా ఉపయోగించబడేది. <ref name=bm/>
==వర్ణన==
ఇది దీర్ఘవృత్తారారంలో ఉండి పాక్షికంగా రాతి చక్రంపై సాన చేయబడినదిచేయబడింది.<ref name="layard"/> ఆ కటకం యొక్క నాభీయ బిందువు సమతల వైపు నుండి 11 సెంటీమీటర్లు (4.5 అంగుళాలు) ఉంది. దీని నాభ్యాంతరం సుమారు 12 సెంటీమీటర్లు ఉంది. <ref name="layard"/><ref name=Brewster>{{cite journal | journal = Die Fortschritte der Physik | publisher = Deutsche Physikalische Gesellschaft |year=1852 | author = D. Brewster | title = On an account of a rock-crystal lens and decomposed glass found in Niniveh |language=German | url = https://books.google.com/?id=bHwEAAAAYAAJ&pg=RA1-PA355&dq=niniveh+lens }}</ref><ref name=bm/> ఈ కటకం 3× కేంద్రీకరణ కటకాన్ని పోలి ఉంటుంది. ఈ కటకం యొక్క ఉపరితలం 12 చీలికలను కలిగి ఉంది. ఈ చీలికలు సాన పెట్టినపుడు విడిపోతాయి. ఈ సందులలో నాఫ్తా లేదా ఇతర ద్రవాన్ని కలపడానికి ఉపయోగించారు. ఈ కటకం సూర్య కాంతిని ఖచ్చితంగాకచ్చితంగా కేంద్రీకరించగలదు. ఈ కటకం సహజసిద్ధమైన రాతి స్ఫతికాలనుపయోగించి తయారుచేయబడినందువలన కటకం యొక్క పదార్థం కాలక్రమేణా బాగా క్షీణించబడలేదు. <ref name="layard">{{cite book|last=Layard|first=Austen Henry|title=Discoveries in the ruins of Nineveh and Babylon: with travels in Armenia |year=1853|publisher=G.P. Putnam and Co|pages= 197–8,674 |url=https://books.google.com/?id=1KITAAAAYAAJ&pg=PA674&dq=british+museum+lens+layard#v=onepage&q=lens&f=false}}</ref> ఈ కటకాన్ని బ్రిటిష్ మ్యూజియంలో చూడవచ్చు.
 
==వివరణ==
కొంతమంది రచయితలు ఈ కటకం దృశా శాస్త్రంలో వాడవడేదని మరి కొంతమంది దీనిని అలంకరణ వస్తువుగా వాడబడేవారని తెలియజేస్తున్నందున దీనిని ఆ కాలంలో దేనికి ఉపయోగించారో సరిగ్గా తెలియదు. అస్సీరియన్ శిల్పకారులు క్లిష్టమైన శిల్పాలను తయారుచేసేవారు. వాటిలో ఈ కటకం ఒకటి.<ref name="BBC News">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/380186.stm|title=World's oldest telescope?|last=Whitehouse|first=David|date=July 1, 1999|work=BBC News|quote=If one Italian scientist is correct then the telescope was not invented sometime in the 16th century by Dutch spectacle makers, but by ancient Assyrian astronomers nearly three thousand years earlier. According to Professor Giovanni Pettinato of the University of Rome, a rock crystal lens, currently on show in the British museum, could rewrite the history of science. He believes that it could explain why the ancient Assyrians knew so much about astronomy.|accessdate=May 10, 2008}}</ref><ref name="layard" /> రోమ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త "గివాన్ని పెట్టినాటో" ఈ కటకాన్ని ప్రాచీన ఆస్సీరియన్లు వారికి గల ఖగోళశాస్త్ర జ్ఞానాన్ని వివరించడానికి, వారిచే వాడబడే టెలిస్కోపులో ఒక భాగంగా ఉపయోగించేవారని ప్రతిపాదించాడు. <ref name="BBC News" />ఆస్సీరియన్ పురావస్తు శాస్త్ర నిపుణులు ఈ కటకం ఎక్కువాగా వాడబడేదనడానికి దాని నాణ్యతను అనుమానించారు. ప్రాచీన ఆస్సీరియన్లు వలయాలతో కూడిన శని గ్రహాన్ని దేవునిగా భావించారు. దీనికి కారణం "పెట్టినాటో" చెప్పినట్లు వారు టెలిస్కోప్ ఉపయోగించి శని గ్రహం చుట్టూ ఉన్న వలయాలను చూసారు. <ref>{{cite news |title=World's oldest telescope? |url=http://www.exn.ca/Stories/1999/06/29/63.asp |work=EXN Science Wire |date=June 29, 1999 |accessdate=2008-05-10 |archiveurl=https://web.archive.org/web/20070929091502/http://www.exn.ca/Stories/1999/06/29/63.asp |archivedate=Sep 29, 2007 |quote=Pettinato believes the lens was used by Assyrian astronomers as a telescope more than three thousand years ago. They saw more in the night sky than was possible with the naked eye alone. For example, the Assyrians saw the planet Saturn as a god surrounded by a ring of serpents. Pettinato says that would be a logical assumption to make if they saw Saturn's rings through a primitive telescope. }}</ref> ఇతర నిపుణులు చెప్పినదాని ప్రకారం అస్సీరియన్ పురాణాలలో ఎక్కువగా సర్పాల గూర్చి కనిపిస్తుందనీ, టెలిస్కోప్ గూర్చి ఏ ఖగోళ శాస్త్ర గ్రంధాలలోగ్రంథాలలో కూడా ప్రస్తావన లేదనీ చెబుతారు. <ref name="BBC News" />
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నిమ్రద్_కటకం" నుండి వెలికితీశారు