షరియా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Nrgullapalli (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 2:
{{ఫిఖహ్}}
 
'''[[షరియా]]''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] పదం) : షరీయత్, షరీఅత్, షరా, షరాహ్ అని కూడా పలుకుతారు. దీనినే షరియయే ముహమ్మదీ అనీ అంటుంటారు.
 
షరియా అనునది ఇస్లామీయ ధార్మిక న్యాయశాస్త్రం. షరియా అంటే మార్గము, నీటి ప్రవాహ మార్గమని కూడా అర్థాలు ఉన్నాయి. 'షరియా' న్యాయపరమైన హద్దులుగల మార్గం, సామాజిక, వ్యక్తిగత జీవితాలకు దిశానిర్దేశాలను చూపేది.
 
షరియా, ముస్లిముల దైనందిన జీవితంతో ముడిపడి ఉండే [[రాజకీయాలు|రాజకీయ]], [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]], [[బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు|బ్యాంకింగ్]], [[వ్యాపారి|వ్యాపార]], కాంట్రాక్ట్, [[కుటుంబము|కుటుంబ]], స్త్రీ పురుష, పరిశుద్ధతా మరియు [[సామాజిక శాస్త్రం|సామాజిక]] రంగాలను నిర్దేశిస్తుంది. ముస్లింలకు షరియా జీవనమార్గము. ముస్లింలలోని అన్ని పాఠశాలలూ, తెగలూ వీటిని పాటిస్తాయి. షరీయత్ మార్గంలో నడచుకోవడమంటే, ఇస్లాం మార్గంలో లేదా అల్లాహ్ మార్గంలో నడుచుకోవడమని భావింపబడుతుంది.
 
షరియా న్యాయశాస్త్రాల ప్రాథమిక వనరులు:
"https://te.wikipedia.org/wiki/షరియా" నుండి వెలికితీశారు