బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28:
భుకంపాలు, తుఫానుల వల్ల నెలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తరువాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామక్ర మంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను ఫీట్‌గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అరమిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు ఫీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక మీటర్ ఫీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది.
ఈ విధంగా తయారైన ఫీట్ భూమిలోని పీడనం, [[ఉష్ణోగ్రత]] వల్ల క్రమంగా [[
గోండ్వానా ప్రాంత విస్తీర్ణం ..
|