దక్షిణ అమెరికా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 23 జూన్ 2016 → 2016 జూన్ 23, నుండీ → నుండి (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''దక్షిణ అమెరికా''' ([[ఆంగ్లం]] :'''South America''') ఒక [[ఖండము]], ఇది [[:en:Americas|అమెరికాల]] దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది.
ఈది [[పసిఫిక్]] ,[[అట్లాంటిక్]] [[మహాసముద్రాల]] మద్య ఒక ఆకు వలె కనిపించును.
<ref>"[http://www.bartleby.com/65/st/SthAmer.html దక్షిణ అమెరికా]. ''[http://www.bartleby.com/65/ ద కొలంబియా ఎన్సైక్లోపీడియా]'', 6వ ప్రచురణ 2001-6. న్యూయార్క్"</ref> ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన [[పసిఫిక్ మహాసముద్రం]], ఉత్తరం మరియు తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]]; వాయువ్యాన [[ఉత్తర అమెరికా]] మరియు [[కరీబియన్ సముద్రం]] గలవు.
దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
 
== భౌగోళికం ==
దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
== భౌగోళికం ==
{{main|:en:Geography of South America/దక్షిణ అమెరికా భౌగోళికం}}
[[దస్త్రం:South America satellite orthographic.jpg|left|150px|thumb|దక్షిణ అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.]]
 
==వాతావరణం:==
'దక్షిణ అమెరికా'లో చాలావరకు భౌతికరూపమును అనుసరించి ఉంది.ఈ ప్రాంతంలో చాలా భాగం ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో వేడి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటాయి. దక్షిణ అమెరికాలో సూర్యుని అనుసరించి వర్షం కురుస్తుంది (Rain follows the sun). ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరప్రాంతంలో ఉన్నపుడు ఉత్తరప్రాంతంలోనూ, దక్షిణంలో ఉన్నపుడు దక్షిణా ప్రాంతంలోనూ వర్షం కురుస్తుంది. 'దక్షిణ అమెరికా'లోని 'దక్షిణ పెరు, ఉత్తరచిలీ లలో అటాకమ ఏడారి ఉంది. ఆండీస్ పర్వతా లకు తూర్పున పేటగొనియ ఏడారి ఉన్నాయి. దక్షిణ అమెరికా అన్నింటా ఆతిగానుండిన ఒక ప్రత్యేకత కలిగిన ఖండము.
== అడవులు జంతువులు==:
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_అమెరికా" నుండి వెలికితీశారు