ఉంగరము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తయారీ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , తో → తో , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 3:
'''ఉంగరము''' ([[ఆంగ్లం]] Ring) చేతికి పెట్టుకొనే ఒక విధమైన [[ఆభరణం]].
 
[[ఉంగరాలు]] సాధారణంగా చేతి వేళ్ళకు గాని కాలి వేళ్ళకు గాని పెట్టుకుంటారు. కాని ఇలాంటి కొన్ని ఆభరణాలను దండకు పెట్టుకుంటే వాటిని [[దండవంకీ]] అంటారు.
[[ఫైలు:Cartier.jpg|left|thumb|150px| Ring (Jewellery-Design) Cartier 1969.]]
==తయారీ==
ఉంగరాలను గుండ్రంగా వేలు కొలత ప్రకారం తయారు చేస్తారు, [[వేలు]] పైభాగానికి వచ్చేలా రాళ్ళు పొదగడం, పేర్లు చెక్కడం, దేవుడి [[బొమ్మ]]లు చేయడం లాంటివి చేస్తారు. ఇవి [[గాజు]]తో గాని, [[బంగారం]], [[వెండి]], [[రాగి]] వంటి లోహాలతో గాని తయారుచేస్తారు.
 
== ఉంగరాలలో రకాలు ==
[[ఫైలు:Wedding ring Louvre AC924.jpg|thumb|right|ప్రాచీనమైన [[పెళ్ళి ఉంగరం]].]]
ఉంగరము స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. రాశుల, నక్షత్రాలను అనుసరించి కొన్ని రకాల ఉంగరాలను ధరించుట భారతీయుల అలవాటు. కొన్ని ఉంగరాలకు [[ముత్యాలు]], [[వజ్రాలు]], [[పగడాలు]] మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు [[వివాహం (పెళ్లి)|వివాహ]] శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది. ఉంగరాలలో కొన్ని రకాలు
*పెళ్ళి ఉంగరం
*ప్రధానం ఉంగరం
"https://te.wikipedia.org/wiki/ఉంగరము" నుండి వెలికితీశారు