జ్యోతీరావ్ ఫులే: కూర్పుల మధ్య తేడాలు

Reverted to revision 2201024 by Nrgullapalli: some content deleted by unknown users. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
 
==పులే బాల్యము==
జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే [[మహారాష్ట్ర]] లోని [[సతారా]] జిల్లాలోని వ్యవసాయ మాలి కులానికి చెందిన [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. ఈయన తండ్రి గోవిందరావు ఒక కూరగాయల వ్యాపారి. తల్లి ఇతనికి 9 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే ఫులే చదువు మానేసి తన తండ్రికి [[వ్యవసాయం|వ్యవసాయ]] పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. 12 సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు. ఇతని భార్య [[సావిత్రి ఫులే]].
 
==జ్యోతిరావ్ ఫూలేపై వచ్చిన వ్యాసాలు==
"https://te.wikipedia.org/wiki/జ్యోతీరావ్_ఫులే" నుండి వెలికితీశారు