మొల్ల రామాయణము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి removing English wikisource links which came through translated pages
పంక్తి 1:
[[బొమ్మ:Molla Writings.jpg|thumb|right|మొల్ల రామాయణము తాటాకు ప్రతి]]
 
{{wikisource|మొల్ల రామాయణం}}
'''మొల్ల రామాయణము''', [[సంస్కృతము]]లో శ్రీ [[వాల్మీకి]] విరచితమయిన [[శ్రీమద్రామాయణము]]ను ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలో [[కందపద్యాలు]] ఎక్కువగా ఉండడం వల్ల, '''కంద రామాయణం''' అనడం కూడా కద్దు.
 
"https://te.wikipedia.org/wiki/మొల్ల_రామాయణము" నుండి వెలికితీశారు