జలియన్ వాలాబాగ్ దురంతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Jallianwallah.jpg|right|thumb|250px|దుర్ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత దృశ్యం]]
'''జలియన్ వాలాబాగ్ దురంతం''' భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోనిభారతదేశంలోని [[అమృత్‌సర్]] పట్టణంలో ఒక [[తోట]].[[ఏప్రిల్ 13]], [[1919]] న బ్రిటీష్ సైనికులు [[జనరల్ డయ్యర్]] సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.<ref>Home Political Deposit, September, 1920, No 23, National Archives of India, New Delhi; Report of Commissioners, Vol I, New Delhi</ref>
 
== నేపథ్యం ==