ఆబ్రహాము లింకను చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., కు → కు , → (4) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
}}
 
'''ఆబ్రహాము లింకను చరిత్ర ''' ప్రముఖ [[గ్రంథాలయ ఉద్యమం|గ్రంథాలయ ఉద్యమకారుడు]] [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] రచించిన విశిష్ట రచన. దీనికి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు సంపాదకత్వం వహించారు. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు [[అబ్రహం లింకన్]] (1809-1865) జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రచించబడి విజ్ఞాన చంద్రికా మండలి, మద్రాసు ద్వారా ముద్రించబడింది.
 
రచయిత తన రచనకు నాంగ్లేయ భాషలోఇంగ్లీషులో థేయర్సను రచించిన "ఆబ్రహాము లింకను జీవితము" ఆధారంగాఆధారమని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న వారందరికీ తన ఈ కృతిని అంకితమిచ్చారు.
 
==విశేషాలు==
ఈ పుస్తకాన్ని 20 ప్రకరణాలుగా లిఖించారు. ఆబ్రహాము లింకనుకు సంబంధించినలింకను తల్లిదండ్రులు, జననము, శైశవము,. బాల్యము, నూతన నివాసస్థలనివాస స్థల నిర్మాణము, దుఃఖదినములు, ఉల్లాసతర దినములు, క్రొత్తతల్లి, క్రొత్తవిద్యాలయములు, కృషి, సంపాదనలు, ప్రవృద్ధి, ప్రకాశములు, తెప్పపై బ్రయాణముప్రయాణము, [[ఇల్లినాయిస్|ఇల్లినాయి]] సేరుటచేరుట, న్యూ ఆర్లియన్సుకు రెండవయాత్ర, క్రొత్తయంగడి గుమస్తా, యుద్ధమునకు బోవుట, అయాచిత గౌరవప్రాప్తి, న్యాయవాదిత్వము, గౌరవాధిక్యతం చెందుట, "సితగృహా" లంకరణము, యుద్ధభటులసైనికుల పట్ల యందనురాగముప్రేమ, బానిసలకై పడిన పాట్లు, ద్వితీయ నిర్వచనము, యుద్ధసమాప్తి, ఘోరహత్య మొదలైన విశేషాలను ఈ గ్రంథంలో వివరించారు.
 
==మూలాలు==