అలాన్ ట్యూరింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
}}
 
బ్రిటిష్ఆలన్ గణితవేత్తమాతిసోన్ ఆలన్చరింగ్ ట్యూరింగ్లండన్ కు చెందిన గొప్ప కంప్యూటర్ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, తార్కికుడు, గూఢ లిపి విశ్లేషకుడు, తత్వవేత్త మరియు సైద్ధాంతిక జీవశాస్త్రవేత్త. ఇతను 1912 జూన్ 23న లండన్23 లో1912న పుట్టారుపుట్టాడు. ([[Alan Mathison Turing]], 1912 జూన్ 23 – 1954 జూన్ 7.) అతని తల్లి దండ్రులు ఈథెల్ మరియు జూలియస్. గణిత పునాదులపై [[:en:David Hilbert|డేవిడ్ హిల్బర్ట్]] వేసిన ఓ సవాలుని సాధించే యత్నంలో ఆలన్ ట్యూరింగ్ తలవని తలంపుగా ఆధునిక కంప్యూటర్‌కి 1936లో ఆవిష్కరించాడు.
 
కంప్యూటర్ సైన్సులో నోబెల్ బహుమతి లేదు కాని ట్యూరింగ్ పేరు మీద దానికి దీటైన బహుమతి ఉంది. దాదాపు గత యాభై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం దీనిని కంప్యూటర్ సైన్సులో చెప్పుకోదగ్గ [[పరిశోధన]]<nowiki/>లని చేసిన వారికి ఇస్తున్నారు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో రొబోటిక్స్ ప్రొఫెసరు [[:en:Raj Reddy|దబ్బల రాజగోపాల్ రెడ్డి]] కృత్రిమమేధారంగంలో (Artificial Intelligence) చేసిన పరిశోధనలకి 1986 లో ఈ అవార్డుని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఫైగెన్‌బామ్‌తో (Edward Feigenbaum) పంచుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/అలాన్_ట్యూరింగ్" నుండి వెలికితీశారు