బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాస విస్తరణ
పంక్తి 70:
 
=====జమ్మూ-కాశ్మీర సంస్థానము=====
భారతడొమినియన్లో చేరుటకు విముఖత చూపియుండిన స్వదేశ సంస్థానములలో మరొకటి జమ్మూ కాశ్మీర సంస్థానము. జనాభావారి తక్కువైనప్పటికినీ వైశాల్యములో హైదరాబాదు సంస్థానమంతటి పెద్దదైన సంస్థానము. 85శాతం మహ్మదీయ ప్రజలు కల ఆ సంస్థానము 1925 నుండి [[మహారాజ సర్ హరి సింగు]] అని ప్రసిధ్దిచెందిన హిందుమతస్తుడైన రాజు పరిపాలనలోనుండెను. మహారాజ హరి సింగు 1915లో నేషల్ డిఫెన్సు అకాడమి పట్టభద్రుడైయ్యను. మహారాజ ప్రతాప్ సింగు పరిపాలనాకాలములో జమ్మూ-కాశ్మీరు సైన్యమునకు ముఖ్య సైనికాధికారిగనుండెను. మహారాజైనతరువాత ఇతను రెండవ ప్రపంచయుధ్ధములో పాల్గొని యోగదానము చేయుటకు తన సైన్యమును ప్రోత్సహించి బ్రిటిష్ వారి అభినందనలకు పాత్రుడై 1944వసంవత్సరం [[ బ్రిటిష్ వార్ కాబినెట్]] కు ఆహ్యానించబడెను. తన సంస్థానములో రాజకీయ వత్తిడివలన 40 మంది ఎన్నుకొనబడిన సభ్యులతో 75 సభ్యుల శాసన సభనేర్పరచి నామమాత్రపు ప్రజాపరిపాలనా పధ్దతి నడుపుచుండెను. [[ముస్లిం కానఫరెన్సు]] అనబడు రాజకీయ విపక్ష పార్టి స్థాపనతో మహరాజ హరి సింగు నిరంకుశపాలనకు వ్యతిరేకత పెరిగినది. 1932 నుండి [[షైక్ అబ్దుల్లా]] ఆ పార్టీకి అధ్యక్షుడుగానుండెను. 1939 లో నెహ్రూ సలహా ప్రకారము తన పార్టీని [[నేషనల్ కానఫరెన్సు]] గా మార్చిన కారణముగ ముస్లిం కానఫరెన్సుపార్టీ చీలి గులాం అబ్బాసు నాయకత్వములో ముస్లింలీగు పార్టీ గనే కొనసాగెను. షైక్ అబ్దుల్లా నెహ్రుకి సన్నిహితుడిగానుండెను. నిరంకుశుడైన మహారాజ హరి సింగును తీసివైసి ప్రజాప్రతినిధిగనుండిన సంస్థానాధీశుని నియమించవలెనని ఆందోళన ఉదృతము చేయగా అప్పటి ప్రధానమంత్రి రామచంద్ర కక్ ప్రభుత్వము 1945 లో అతనిని నిర్బంధములోనుంచి అతనిపై న్యాయస్థానములో అభియోగము నడిపించెను. షైక అబ్దుల్లా తరఫున న్యాయవాదిగా నెహ్రు స్వయాన్న కాశ్మీరుచేరుకున ప్రయత్నించగా అతనిని రానీయక దారిలోనేనిర్బందించి వెనుతిరిగి పంపివైసెను. ముస్లిం కానఫరెన్సు పార్టీ అధ్యక్షుడైన గులాం అబ్బాసు మహ్మద్ అలి జిన్నాతో సన్నిహతుడైయుండి ఆ సంస్థానమునందలి ముస్లిములను కలసికట్టుగ పాకిస్తానులో చేరుటకు మదత్తుచేసెను. జమ్మూ కాశ్మీర రాజ్యమునకు ప్రధాన మంత్రిగా యుండిన రామచంద్ర కక్ భారతదేశములోని కాంగ్రెస్సు అధినేతల అభిమతమునకు వ్యతిరెకించినవాడు. కొత్తగా నెలకొల్పబోవు ఇండియా డొమీనియన్లోనో లేదా పాకిస్తాన్ డొమినియన్ లోనో విలీనమగుటకు ఆగస్టు 14 వతేదీలోగా అంగీకారములు పంపవలసినదన్న వైస్రాయి హెచ్చరికలను పెడచెవిన పెట్టమని మహారాజ హరిసింగుని ప్రెరేపించెను. జమ్మూ కాశ్మీర రాజ్యము స్వతంత్రరాజ్యముగా నుండునని ఘోషించెను. వైస్రాయి మౌంటు బాటన్ స్వయముగా కాశ్మీరుకి సమావేశము చేయ రాగా తనకు అనారోగ్య కారణమువలన ఉపస్తితికాజాలనని తెలియచేసెను. మహాత్మాగాంధీ మహారాజు తో కలసి నచ్చచెప్పిన తరువాత ఆగస్టు 10 వతేదీన హరిసంగు తన ప్రధానమంత్రి కక్ ను పదవీ విముక్తిచేసి మేజర్ జనరల్ జనక్ సింగును ప్రధానమంత్రిగా నియమించెను. జమ్మూ కాశ్మీరు సంస్ధానమునతో stand still agreement చేసినయడల డొమినియన్లో చేరుటకు అంగీకరించెదమని ఆ కొత్త ప్రధాన మంత్రి రెండు డొమీనియన్లకు తంతి ద్వారా తెలియజేసెను. అందుకు భారత డొమీనియను అంగీకరించకపోగా పాకిస్థాన్ డొమినియన్ అందుకు అంగీకరించెను. ఆగస్టు 15 వ తారీకు తరువాతకూడా స్వదేశ సంస్థానముగనే యుండిన జమ్మూ-కాశ్మీర రాష్ట్ర వివరములు తెలుసకోవలసిన చరిత్రాంశములు (చూడు [[ఇండియా డొమినియనులో 1947 ఆగస్టు తరువాత విలీనమైన స్వదెశ సంస్థానములు]] ) <ref name= "Dilipp Hiro(2015)"/>.
 
==స్వదేశ సంస్థానములు భారతడొమినీయన్లో విలీనమగటకు వైస్రాయి మౌంటుబాటన్ చేసిన కృషి==
పంక్తి 81:
==పాకిస్థాన్ డొమీనియన్లో చేరవలసిన సంస్థానముల తీరు==
డొమీనియన్ లో స్వదేశ సంస్థానముల విలీనమునకు సంస్థానాధీశుల అంగీకార-స్వీకారముల గూర్చి నెహ్రూ- పటేల్ ప్రభుతృలకు కలిగియున్న ధ్యాన్నము పాకిస్థాన్ డొమీనియన్ లో జిన్నా చూపలేదని తెలియుచున్నది. పాకిస్థాన్ డొమీనియన్ లో నున్నట్టి క్వలత్ మరియూ భాహవల్పూరు స్వదేశ సంస్థానములతో చాల సులువుగనే వప్పందముల కలుగునని ఆతనికి ధైర్యమైయుండెను. కాని ఆ సంస్థానముయొక్క నవాబు తగువిధమైన కలత కలిగించినది. బలూచిస్థాన్ యొక్క పెద్ద భాగము ఆ క్వలత్ సంస్థానము లో నుండియున్నదగటుయూ దానినానుకునియున్న ఆఫగనిస్థాన్ స్వతంత్రదేశముగ పరిగణించబడినటులనే తన సంస్థానముగూడ స్వతంత్రదేశముగ పరిగణింపవలెనని ఆ సంస్తానముయొక్క నవాబు అతని వాదన. భారతదేశములోని హైదరాబాదు నిజాంగారి సలాహాదారుడు గయుండిన మాంక్టన్ దొరే ఇతని సలహాదారుడనియూ, ఆ సంస్థానము పాకిస్థాన్లో విలీన అంగీకారము తెలుపుటకు చాల ఆలశ్యమైనదనియూ, హుంజా అను ఇంకో సంస్థానము పాకిస్థాన్లో కలయుట 1973 దాకా జరగనేలేదని తెలుయచున్నది.<ref name=“Barney(2017)” />
 
==1947 ఆగస్టు తరువాత ఇండియా డొమినియనులో విలీనమైన స్వదేశ సంస్థానములు ==
అఖండ భారతదేశమునువిభజించి రెండు దేశములుగా చేయుట నిశ్చయమైన తరువాత బ్రిటిష్ అధికారి [[ సర్ ర్యాడ క్లిఫ్ ( Sir Cyril Radcliff) గీసిన విభజనగీత]] ప్రకారము పాకిస్తాన్ గా వచ్చిన భూభూగము ముస్లిమ్ లీగు అధినేత, మహ్మాద్ అలి జిన్నాహ కన్న కలలు నిష్ఫలము చేసినది. అధిక ముస్లిముల జనసంఖ్యయున్న రాష్ట్రములనన్నియు ఏకమొత్తముగా పాకిస్తాన్ గా అగునని అతడు కలలు కనియుండెను. అలా కాక అధికముగ మస్లిములున్న రాష్ట్రములను ర్యాడ క్లిఫ్ గీతలతో విభజించడం జరిగింది దాని ఫలితముగ తాను పరిపాలించబోయె పాకిస్తాన్ అనబడు దేశము చిన్న దేశమగుటయే గాక 18 శాతం దేశభాగము 56శాతం జనాభాతో తన రాజధానియగు కరాచికి 1500 మైళ్ల ఇండియా భూభాగాము దాటిన తరువాత తూర్పు పాకిస్తాన్(East Pakisthan) గానుండినది. అఖండ భారతదేశములోనుండిన అనేక స్వదేశ సంస్థానములలో అతి పెద్దవైన హైదరాబాదు నిజాం సంస్థానము, జమ్మూ కాశ్మీరు సంస్తానము స్వతంత్ర రాజ్యములుగనుందుమని ప్రకటించెను. ఆ సంస్థానములను పాకిస్థాన్ డొమినియన్లో చేరమని మహ్మదలి జిన్నాహ చాల కుతూహలముతో ఆసంస్థానాధీశులను వెంటాడి ప్రోత్సాహ పరచినా లాభంలేకపోవటవల్ల జమ్మూ-కాశ్మీరు సంస్థానములో రాజకీయ కుటిల చర్యలు చేపట్టెను. అనేక చరిత్రాధారములతో కొన్ని వివిరములు(క్రింద క్లుప్తముగా ఇవ్వబడెను)
ప్రముఖ పత్రకారుడు దిలీప్ హిరో రచించిన పుస్తకము " లాంగెస్టు ఆగస్టు" లో చూడవచ్చును. <ref name= "Dilipp Hiro(2015)"/>
 
===ఆగస్టు 1947 తరువాత జమ్మూ-కాశ్మీరు సంస్థానము===
జమ్ము కాశ్మీరు సంస్థానము భారత డొమినియన్లో విలీనమగటకంగీకారము సెప్టెంబరు 1947 దాకా తెలుపలేదు. స్వదేశ సంస్థానములు తమ అంగీకారములను ఆగస్టు 14వ తేదీలోగా తెలుపవలెనను లక్ష్యమును వైస్రాయి మౌంటు బాటను నిర్ణియించియుండెను. అందుచేత కాంగ్రెస్సు అధనేతలు నెహ్రూ- పటేలు ప్రభృతుల కోరికపై మహాత్మా గాంధీ ఆగస్టు1 తేదీ కాశ్మీరు వెళ్ళి చర్చలు జరిపి అంగీకారము తెలుపమని నచ్చచెప్పి, అచ్చటి రాజకీయ విపక్షనేత షైక్ అబ్దుల్లాను నిర్భందమునుండి విడుదలచేయమని సలహానిచ్చిన తరువాత మహారాజ హరి సింగు అప్పటిదాకా ప్రధానమంత్రిగానుండి భారతదేశ జాతీయనాకులతో విభేదములుగల రామచంద్ర కక్ ను ఆగస్టు 10 వ తారీకున తొలగించి మేజర్ జనరల్ జనక్ సింగును నియమించెను. ఇతను తంతి ద్వారా ఇండియా పాకిస్థాన్ డొమీనియన్లకు stand still agreement చేయమని కోరియుండెను. అందుకు ఇండియా డొమినియన్ తిరస్కరించుట గొప్ప సదవకాశముగా తలచిన మహ్మాదలి జిన్నాహ జమ్మూ కాశ్మీరు రాజ్యము కనుక పాకిస్తాన్ డొమినియను లో విలీనమైనచో stand still agreement ఇచ్చుట కంగీకరించి యుండెను. అయినప్పటికినీ జమ్మూ-కాశ్మీరు మహారాజు హరి సింగు ముందుకు రానందున జిన్నాహకు రెండే మార్గములు తోచినవి. మహారాజుని వప్పించటము లేదా ఆ రాష్ట్రమందున్నముస్లిం కాన్ఫరెన్సు పార్టి మరియూ వారితో పొత్తుగలిగి యున్న అజాద్ ఫౌజులన్న మాజీసైనికులు సభ్యులుగానున్న పురికొలిపి మహారాజు పై తిరుగబాటు సృష్టించుట. అందు మొదటి లక్ష్యముకాజాలని దగుటవలన రెండవ లక్ష్యసాధనకు బాధ్యత తన ప్రధానమంత్రి [[ లియాఖ్వత అలి ఖాం]] (Liaquat Ali Khan) కి వప్పచెప్పియుండెను.
 
===మహా రాజ హరి సింగు సమశ్యలు ===
రెండవప్రపంచయుద్ద సమయమున అనేక వేలమంది జమ్ము కాశ్మీర సంస్థానపు యువకులను భారత సైనిక సిబ్బందిలో చేర్చుకునియుండిరి. వారి వారి దగ్గరయున్న ఆయుధములను ప్రభుత్వమునకప్పగించమని హెచ్చిరికచేయ బడెను. కానీ స్పందన లభించలేదు అంతేగాక ఆగస్టు 14 తేదీనుండీ స్వతంత్ర పాకిస్తాన్ దేశపు జండాలు ఎగురవేయబడెను. పాకిస్థాన్ ఆవతరణ సంధర్బముగా వేడుకలు జరుపుకొనిరి. జమ్మూ కాశ్మీరు లోని పూంచి-మీర్పూర్ పరగణాలలో పుట్టిన తిరుగుబాటు నణచుటకు మహారాజు తన సైన్యము నంపగా అచ్చట తిరుగుబాటు దారులైన కొద్దిమందిపైన కసితీర్చుటకు అమాయక మహ్మదీయుల గృహములు, గ్రామమములు తగులబెట్టుట , హతమార్చుట మొదలగు, సైనిక దుష్చర్యలు జరిగియుండెను. ఆ సంఘటనాంతరము అనేకవేల మహ్మదీయులు పశ్చమ పంజాబు కు వలసపోయిరి. మహారాజ హరి సింగు నిరంకుశత్వమును నిరసించిన కొందరి ముఠాలతో ముస్లిం కానఫరెన్సు రాజకీయ పార్టి చేతులుకలపి మాజీ సైనికులు కలసియున్న అజాద్ ఫౌజ్ అను మరియొక పార్టి నెలకొల్పబడినది. అందరి సభ్యుల లో చాలమంది మాజీసైనికులైయుండిరనియూ, వారికి సహయ సహకారమిచ్చుటకు పాకిస్థాన్ ప్రదానమంత్రి లియాక్వత్ అలి ఖాం నేతృత్వములో పాకిస్థాన్ సైనికాధికారికి భాద్యత ఇచ్చియుండెను. పూంచి పరగణాలలో జరిగినట్టి విద్రోహక చర్యలు వార్తాపత్రికలు ప్రకటించియుండిన చరిత్రాంశములైనవి.
 
 
 
==మూలాలు==