దిగవల్లి రామచంద్ర
స్వాగతం
మార్చుదిగవల్లి రామచంద్ర గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కె.వెంకటరమణ⇒✉ 06:51, 16 ఫిబ్రవరి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
మీకు వికీపీడియా అసలు అర్థం కావట్లేదా? చాలా వరకు విషయాలు కుడివైపున ఉన్న సహాయము లింకు ద్వారా లభ్యమవుతాయి. ఇంకొన్ని వికీపీడియా:ప్రశ్నలు లింకు ద్వారా లభ్యమవుతాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు
మార్చుమీ తండ్రిగారి వ్యాసం
మార్చుమీ తండ్రిగారైన దిగవల్లి వేంకటశివరావు గారి గురించిన వ్యాసాన్ని విస్తరిస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఈ అమూల్యమైన సమాచారాన్ని వికీ పద్ధతిలో ఏర్పాటుచేయడానికి మీకు మేము తోడ్పడగలము. ముఖ్యంగా మూలాలను ఎలా చేర్చాలి, మొత్తం సమాచారాన్ని కొన్ని విభాగాలుగా చేసి చదువరులకు సౌకర్యంగా ఎలా వ్యాసాన్ని తయారుచేయాలి అనే విషయం గురించి. మీరు హైదరాబాదులోనే ఉంటున్నారు కనుక మనం ఒకసారి భౌతికంగా కలుసుకొని చర్చించే అవకాశం కూడా ఉన్నది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 08:27, 14 మార్చి 2015 (UTC)
అమూల్యమైన సమాచారము
మార్చుఈ వ్యాసంలోని విషయము చాల అమూల్యమైనది. తరచి చూడగా.... ఇంకా ఎన్నోఇతర విషయాలు అముద్రితముగా ఉన్నట్లు తోస్తున్నది. అటువంటి విషయాలను కూడ సమీకరించి ప్రకటిస్తే.... చాల బాగుంటుంది. ఇవి ఎంతో చారిత్రిక ప్రధాన్యతను కలిగి పరిశోధనకు కూడ ఉపయోగ పడే అవకాశమున్నది. అలాంటివాటిని ఎంత జాగ్రత్త పరిచినా కాలానుగుణంగా శిధిలంకాక పోవు. కనుక ఆ యాదస్త్రాలకు తిరిగి అక్షరరూపమిచ్చి జాగ్రత్త పరచ వలసిన అవసరము ఎంతో వుంది. ఈ అమూల్య సంపదను ఎలా కాపాడుకోవాలో....... ఆలోసించండి. పైన వున్న రాజశేఖర్ గారి సూచన చాలా బాగున్నది. [[ఎల్లంకి (చర్చ) 03:43, 19 మార్చి 2015 (UTC)]]
నమస్కారం
మార్చుదిగవల్లి రామచంద్ర గారికి నమస్తే. మీరు చేస్తున్న కృషి చాలా బావుంది. చాలా సమాచారాన్ని చేర్చారు. ఇది శివరావు గారి గురించి ఉన్న ఒకేఒక్క వ్యాసంగా కాక పలు పుస్తకాల వ్యాసాలు, ఆయన రచనల జాబితా వంటి వేర్వేరు వ్యాసాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. చక్కని క్లస్టర్ తయారుచేసుకోవచ్చు. మూస:విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం వంటివి చూస్తే బాగా తెలుస్తుంది. అలానే శివరావుగారికీ అభివృద్ధి చేద్దాము. ఆయన స్నేహితుల వ్యాసాల్లో కూడా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు.. అదీ బావుంది. ఇటీవలనే వాసిరెడ్డి జమీందారైన ఓ సాహిత్యకారుని పుస్తకంలో దిగవల్లి వేంకటశివరావు గారి వల్లనే తాను సాహిత్యవేత్త అయినట్టు వ్రాశారు. అలాంటివారి వ్యాసాలు కూడా అభివృద్ధి చేసి, దానిలోనూ వివరాలు చేరుద్దాం. అన్నిటికన్నా ముందుగా ఉగాది శుభాకాంక్షలు.--పవన్ సంతోష్ (చర్చ) 05:51, 22 మార్చి 2015 (UTC) పనన్ గారు ధన్యవాదాలు. రిప్లై ఎలా వ్రాయటం అని ఈ రోజే తెలుసు కున్నాను. మీకు సాహిత్యం మీద అభివాషవున్నందుకు నా అభి నందనలు. మానాన్నగారు వారి జీవితకాలం లో సాహిత్యం చరిత్రలో చాలా కృషిచేశారు Thank you. Writing is itself is tough for me that too in Telugu I need to struggle more to get proper words.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 01:55, 29 మార్చి 2015 (UTC)
చిన్న సందేహం
మార్చువిశ్వనాథ సత్యనారాయణ గారు ఏకవీర నవలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రగా రాబర్ట్ డి నోబిలీ వస్తారు. ఈ తత్త్వబోధకస్వామి గురించి కథలు-గాథలులో దిగవల్లి వారు అత్యంత వివరంగా, ఆసక్తిదాయకంగా వ్రాశారు. ఇంతకీ ముందు దిగవల్లి వారు వ్రాస్తే దాన్నుంచి విశ్వనాథ స్వీకరించారా పాత్రను నవలలోకి? ఇంకేవైనా పాత్రలు, సంఘటనలు శివరావుగారి చరిత్ర వ్యాసాల్లోంచి విశ్వనాథ స్వీకరించినవి ఉన్నాయా? తెలిస్తే చెప్పగలరు?--పవన్ సంతోష్ (చర్చ) 06:00, 22 మార్చి 2015 (UTC)
- విశ్వనాధ సత్యనారాయణగారి నవల ప్రళయనాయడు ను శివరావుగారి పుస్తకము 1857 పూర్వరంగములు ను ఆధారంగా చేసుకుని రచించి శివరావుగారికి అంకింతం చేశారు. ఈ సంగతి విశ్వనాధవారు 1966 లో శివరావుగారి సన్మాన సభలో చెప్పారు
how to reply?
మార్చు సహాయం అందించబడింది
how to reply the message received from others?
- మామూలు రచనలలగానే. ఆ విభాగం పక్కనే వున్న సవరించు నొక్కి, మీ జవాబు రాసి మెనూ లో కలం బొమ్మ ని నొక్కి సంతకం చేసి భద్రపరచండి. ఎవరైనా సభ్యునికి ప్రత్యేకంగా తెలియపరచదలిస్తే వారి సంతకంలో వాడుకరి పేరున్న భాగాన్ని మీ సందేశంలో అతికించండి.--అర్జున (చర్చ) 06:33, 23 మార్చి 2015 (UTC)
దిగవల్లి వంశవృక్షం
మార్చురాజశేఖర్ గారి కోరిక మేరకు {{దిగవల్లి వంశవృక్షం}} మూసను తయారు చేసితిని. అందులో లోపాలను చేర్చవలసిన తరువాతి తరాల సభ్యుల వివరాలను తెలియజేయండి.-- కె.వెంకటరమణ⇒✉ 16:35, 20 ఏప్రిల్ 2015 (UTC)
పనస్పాకం అనంతాచార్యులు
మార్చుతెవికీలో యిదివరకు పనప్పాకం ఆనందాచార్యులు అనే వ్యాసం ఉన్నది. ఆంగ్ల వికీపీడియాలో కూడా Anandacharlu అనే వ్యాసం ఉన్నది. మీరు వ్రాసిన పనస్పాకం అనంతాచార్యులు లోని విషయాలు ఆ వ్యాసంలో ఉన్నవి. ఈ రెండు వ్యాసాలలో ఒకే విధమైన అంశలుండటం వలన రెండూ ఒకే వ్యక్తిని సూచిస్తాయి. అందువలన విలీనం చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలియజేయండి.-- కె.వెంకటరమణ⇒✉ 10:42, 13 జూన్ 2015 (UTC)
- పనప్పాకం వరకూ ఎక్కడా భేదం లేదు అని చోట్లా "పనప్పాకం" అనే వున్నది పొద్దున్న నా పొరపాటు ప్రేరణవలన "పనస్పాకం" అని మార్చారు అది రద్దు చేసి పనప్పాకం అని వుంచి ఇంకా ధృడ మూలాధారాలు దొరికేదాకా "అనంతాచార్యులు" "ఆనందాచార్యులు" రెండూ విలీనం చేయమని నా అభిప్రాయం. We can confirm his name if we can lay hands on the old issues of All India Law Reports or వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వీరిని గురించి వ్రాసిన వ్యాసం మొదలగు మూలాధారలు దొరకితే తెలియజేస్తాను--దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:48, 13 జూన్ 2015 (UTC)
- పనప్పాకం ఆనందాచార్యులు లో అనేక మూలాలు చేర్చాను. వాటన్నింటిలో కూడా ఆనందాచార్యులు అనే ఉన్నది. ఎక్కడా అనంతాచార్యులు అని లేదు.మరిన్ని మూలాలను శోధించవలసి ఉంటుంది.ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 15:41, 13 జూన్ 2015 (UTC)
- పనప్పాకం వరకూ ఎక్కడా భేదం లేదు అని చోట్లా "పనప్పాకం" అనే వున్నది పొద్దున్న నా పొరపాటు ప్రేరణవలన "పనస్పాకం" అని మార్చారు అది రద్దు చేసి పనప్పాకం అని వుంచి ఇంకా ధృడ మూలాధారాలు దొరికేదాకా "అనంతాచార్యులు" "ఆనందాచార్యులు" రెండూ విలీనం చేయమని నా అభిప్రాయం. We can confirm his name if we can lay hands on the old issues of All India Law Reports or వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వీరిని గురించి వ్రాసిన వ్యాసం మొదలగు మూలాధారలు దొరకితే తెలియజేస్తాను--దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:48, 13 జూన్ 2015 (UTC)
అనంతా(ఆనందా)చార్యులు గారి వ్యాసం టైటిల్ సమతుల్యం గా యకడమికల్లీ చరిత్రపరిశోధనా దృష్టితోనూ సరిచేసినందుకు. చాల బాధ్యతగల ఎడిటింగే చేసినందుకు అనేక ధన్యవాదులు.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:45, 27 జూన్ 2015 (UTC)
దిగవల్లి వేంకట శివరావుగారి వ్యాసములో సాహిత్యకృషి భాగం లో మహాత్మా గాంధీ గారు స్వయంగా చేతి వ్రాతలో శివరావుగారికి వ్రాసిన పోస్టు కార్డు పిడియఫ్ ఫార్మేట్ లో వికీ కామన్సు ద్వారా అప్లోడు చేద్ధామనుకుంటున్నాను. ఇది అపూర్వమైన డాక్యుమెంటు. అప్లోడు చేయటానికి అనుమతి తీసుకోవాలంటే ఏంచేయాలి?
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
మార్చునమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:08, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)