బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాస విస్తరణ
పంక్తి 84:
==1947 ఆగస్టు తరువాత ఇండియా డొమినియనులో విలీనమైన స్వదేశ సంస్థానములు ==
అఖండ భారతదేశమునువిభజించి రెండు దేశములుగా చేయుట నిశ్చయమైన తరువాత బ్రిటిష్ అధికారి [[ సర్ ర్యాడ క్లిఫ్ ( Sir Cyril Radcliff) గీసిన విభజనగీత]] ప్రకారము పాకిస్తాన్ గా వచ్చిన భూభూగము ముస్లిమ్ లీగు అధినేత, మహ్మాద్ అలి జిన్నాహ కన్న కలలు నిష్ఫలము చేసినది. అధిక ముస్లిముల జనసంఖ్యయున్న రాష్ట్రములనన్నియు ఏకమొత్తముగా పాకిస్తాన్ గా అగునని అతడు కలలు కనియుండెను. అలా కాక అధికముగ మస్లిములున్న రాష్ట్రములను ర్యాడ క్లిఫ్ గీతలతో విభజించడం జరిగింది దాని ఫలితముగ తాను పరిపాలించబోయె పాకిస్తాన్ అనబడు దేశము చిన్న దేశమగుటయే గాక 18 శాతం దేశభాగము 56శాతం జనాభాతో తన రాజధానియగు కరాచికి 1500 మైళ్ల ఇండియా భూభాగాము దాటిన తరువాత తూర్పు పాకిస్తాన్(East Pakisthan) గానుండినది. అఖండ భారతదేశములోనుండిన అనేక స్వదేశ సంస్థానములలో అతి పెద్దవైన హైదరాబాదు నిజాం సంస్థానము, జమ్మూ కాశ్మీరు సంస్తానము స్వతంత్ర రాజ్యములుగనుందుమని ప్రకటించెను. ఆ సంస్థానములను పాకిస్థాన్ డొమినియన్లో చేరమని మహ్మదలి జిన్నాహ చాల కుతూహలముతో ఆసంస్థానాధీశులను వెంటాడి ప్రోత్సాహ పరచినా లాభంలేకపోవటవల్ల జమ్మూ-కాశ్మీరు సంస్థానములో రాజకీయ కుటిల చర్యలు చేపట్టెను. అనేక చరిత్రాధారములతో కొన్ని వివిరములు(క్రింద క్లుప్తముగా ఇవ్వబడెను)
ప్రముఖ పత్రకారుడు దిలీప్ హిరో రచించిన పుస్తకము "ది లాంగెస్టు ఆగస్టు" లో చూడవచ్చును. <ref name= "Dilipp Hiro(2015)"/>
 
===ఆగస్టు 1947 తరువాత జమ్మూ-కాశ్మీరు సంస్థానము===
పంక్తి 91:
===మహా రాజ హరి సింగు సమశ్యలు ===
రెండవప్రపంచయుద్ద సమయమున అనేక వేలమంది జమ్ము కాశ్మీర సంస్థానపు యువకులను భారత సైనిక సిబ్బందిలో చేర్చుకునియుండిరి. వారి వారి దగ్గరయున్న ఆయుధములను ప్రభుత్వమునకప్పగించమని హెచ్చిరికచేయ బడెను. కానీ స్పందన లభించలేదు అంతేగాక ఆగస్టు 14 తేదీనుండీ స్వతంత్ర పాకిస్తాన్ దేశపు జండాలు ఎగురవేయబడెను. పాకిస్థాన్ ఆవతరణ సంధర్బముగా వేడుకలు జరుపుకొనిరి. జమ్మూ కాశ్మీరు లోని పూంచి-మీర్పూర్ పరగణాలలో పుట్టిన తిరుగుబాటు నణచుటకు మహారాజు తన సైన్యము నంపగా అచ్చట తిరుగుబాటు దారులైన కొద్దిమందిపైన కసితీర్చుటకు అమాయక మహ్మదీయుల గృహములు, గ్రామమములు తగులబెట్టుట , హతమార్చుట మొదలగు, సైనిక దుష్చర్యలు జరిగియుండెను. ఆ సంఘటనాంతరము అనేకవేల మహ్మదీయులు పశ్చమ పంజాబు కు వలసపోయిరి. మహారాజ హరి సింగు నిరంకుశత్వమును నిరసించిన కొందరి ముఠాలతో ముస్లిం కానఫరెన్సు రాజకీయ పార్టి చేతులుకలపి మాజీ సైనికులు కలసియున్న అజాద్ ఫౌజ్ అను మరియొక పార్టి నెలకొల్పబడినది. అందరి సభ్యుల లో చాలమంది మాజీసైనికులైయుండిరనియూ, వారికి సహయ సహకారమిచ్చుటకు పాకిస్థాన్ ప్రదానమంత్రి లియాక్వత్ అలి ఖాం నేతృత్వములో పాకిస్థాన్ సైనికాధికారికి భాద్యత ఇచ్చియుండెను. పూంచి పరగణాలలో జరిగినట్టి విద్రోహక చర్యలు వార్తాపత్రికలు ప్రకటించియుండిన చరిత్రాంశములైనవి.
 
 
 
==మూలాలు==